Nushrratt Bharuccha : బాలీవుడ్ అందాల బొమ్మలు సినిమాలు లేకుండా ఉండగలరేమో కానీ ఫ్యాషన్ ఫోటో షూట్ లు లేకుండా ఉండలేరు . స్టార్ హీరోయిన్ దగ్గరి నుంచి , టెలివిజన్ బ్యూటీ వరకు తమ ఇంస్టాగ్రామ్ లో వారి హాట్ ఫోటో లను పోస్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. తాజాగా ‘డ్రీమ్ గర్ల్’ ఫేమ్ నుస్రత్ భారుచా లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ తో ఫ్యాన్స్ ను రెచ్చగొడుతోంది. ఆమె అందాలతో అందరి మనసులను దోచుకుంటోంది.
తన తాగా ఫోటో షూట్ కోసం ఈ అందాల బ్యూటీ మస్టర్డ్ కలర్ లెహంగా సెట్ వేసుకుని అద్భుతంగా కనిపించింది. ఫ్లోరల్ డిజైన్స్ తో సీక్విన్ అలంకారాలతో , స్లీవ్ లెస్, డీప్‌నెక్ బ్రాలెట్ వేసుకుని అభిమానుల దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది.
నటి నుష్రత్ తన హాట్‌నెస్ మ్యాజిక్‌ను అభిమానులలో వ్యాప్తి చేస్తూనే ఉంది. నటి తన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినప్పుడల్లా, వాటిని అభిమానులు ఎక్కువగా వైరల్ చేస్తున్నారు. నుస్రత్ తాజాగా సంప్రదాయ లుక్ తో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. కిల్లర్ లుక్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
నటి నుష్రత్ భరుచా బాలీవుడ్ పరిశ్రమలోని సుప్రసిద్ధ నటీమణులలో ఒకరు. ఆమె తన స్టైల్‌తో అభిమానుల గుండెలను దోచేసుకుంటుంది. నటిగానే కాదు అద్భుతమైన ఫ్యాషన్ వాదిగా నటికి మంచి గుర్తింపు ఉంది.
తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం నుష్రత్ భరుచా ఈ అవుట్ ఫిట్ ను మహిమ మహాజన్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. ఇటీవల జరిగిన లక్మే ఫ్యాషన్ వీక్ కోసం అద్భుతమైన ఈ లెహంగాను వేసుకుంది బ్యూటీ. వార్దాన్ నాయక్ స్టైలిష్ లుక్స్ అందించగా, ఆర్టిఎస్ సింగ్ నుష్రత్ భరుచా అందాలకు మరిన్ని మెరుగులు దిద్దాడు. హెయిర్ స్టైలిస్ట్ అశ్విని నుష్రత్ భరుచా హెయిర్ ను వెట్ లుక్ లో కనిపించేలా స్టైల్ చేసింది.
తన డ్రెస్ కు సెట్ అయ్యేలా తన అందానికి మరిన్ని మెరుగులు దిద్దింది నుష్రత్ భరుచా. కనులకు వింగేడ్ బ్లాక్ ఐ లైనర్, మస్కారా , ఐ షాడో వేసుకుని పేదలకు లేత గులాబీ రంగు లిప్ స్టిక్ దిద్దుకుంది. మేడలో ఎమెరాల్డ్స్ తో డేషింగ్ చేసిన హారాన్ని అలంకరించుకుని తన అందాలతో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.