Nushrratt Bharuccha : బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భరుచ్చా తన అందాలతో కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తోంది. లేటెస్ట్ గా ఈ భామ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.
నుష్రత్ డ్రెస్సింగ్ సెన్స్ చాలా సింపుల్ అండ్ స్టన్నింగ్ గా ఉంటాయి. ఆమె అందమైన స్టైల్ స్టేట్‌మెంట్స్ అన్నీ కళ్లకు ట్రీట్‌గా ఉంటాయి. ఇటీవల, నుష్రత్ ఆఫ్ షోల్డర్ హాల్టర్ నెక్ డిటైలింగ్, బోల్డ్ ప్లంగింగ్ నెక్‌లైన్‌తో వచ్చిన మల్టీ కలర్ కార్సెట్ టాప్ ధరించింది. ఆమె ఉబెర్-స్టైలిష్ మల్టీ కలర్ ట్రెండీ ప్రింట్స్ కలిగిన ప్యాంట్‌తో కార్సెట్ టాప్‌ను మ్యాచ్ చేసింది.ఈ లుక్ లో భామ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచేశారు.
ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా సూక్ష్మమైన పింక్ ఐషాడో, ఐ లైనర్, మస్కరా, పెదవులపై గోధుమ రంగు లిప్ దిద్దుకుని, కనిష్ట అలంకరణతో నటి తన రూపాన్ని మార్చుకుంది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
నుష్రత్ భరుచ్చాకు అత్యంత అద్భుతమైన నటి ఆ అందానికి మరిన్ని మెరుగులు దిద్ది కావ్వించింది.ఈ ట్రెండీ అవుట్ ఫిట్ ను ఈ భామ వర్ణిక సంగోయ్ ఫ్యాషన్ లేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకుంది. ఈ అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ ఇషారా నుంచి ఎంపిక చేసుకుంది.
ప్రముఖ స్టైలిస్ట్ నిధి జేశ్వని నుష్రత్ కు స్టైలిష్ లుక్స్ అందించింది. మేకప్ ఆర్టిస్ట్ వర్ధన్ నాయక్ ఆమె అందాలకు మరిన్ని మెరుగులు దిద్దాయి. హెయిర్ స్టైలిష్ అశ్విని ఆమె హెయిర్ ను అందంగా తీర్చి దిద్దింది. l
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.