Categories: EntertainmentLatest

Nora Fatehi : ఎద పొంగులు చూపిస్తూ రెచ్చగోడుతున్న నోరా..అమ్మో అంటున్న ఫ్యాన్స్

Nora Fatehi : బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఎప్పుడూ తన సార్టోరియల్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంటుంది. సంపూర్ణ ఫ్యాషన్‌వాది అయిన ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో తన అభిమానులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. ఏసింగ్ సీక్విన్డ్ గౌన్‌ల నుండి పవర్ సూట్‌ వరకు సాధారణ ట్విస్ట్‌తో ఎలా ఆదరగొట్టాలో, పండుగ వేల అద్భుతమైన దివాగా ఎలా అందరి మనసులు గెలుచుకోవాలో , నోరాకు తన ఫ్యాషన్ డైరీలను ప్రతి వస్త్రధారణతో ఎలా అప్‌గ్రేడ్ చేయాలో బాగా తెలుసు. నటి తన ప్రతి చిత్రంతో ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తుంది.

 

nora-fatehi-amazing-looks-in-blue-denim-jeans

నోరా,తాజాగా , సొగసైన స్టైలిష్ షార్ట్ జీన్స్ బ్రా వేసుకుని ప్రధాన ఫ్యాషన్ లక్ష్యాలను అందించింది. తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం నోరా ఈ హాట్ డ్రెస్ ను వేసుకుని కుర్రాళ్ళ గుండెల్లో హీట్ పెంచింది. తన గ్లామరస్ రూపంతో అందరిని మంత్రముగ్ధులను చేసింది.

nora-fatehi-amazing-looks-in-blue-denim-jeans

నోరా ప్రముఖ ఫ్యాషన్ లేబుల్ డోలసీ గబ్బనకు మ్యూస్ గా వ్యవహరించింది ఈ ఫోటో షూట్ కోసం డోలసీ గబ్బన బ్రాండ్ పేరుతో వచ్చిన బ్రా వేసుకుంది. డీప్ నెక్ లైన్ తో వచ్చిన ఈ బ్రలో నోరా ఎద అందాలు బయటకు దూకుతున్నాయి. ఈ బ్రా పైన బ్లాక్ కలర్ ఫుల్ స్లీవ్స్ నెట్టెడ్ టాప్ వేసుకుంది. ఈ టాప్ ki జోడీగా నోరా బ్లూ కలర్ డెనిమ్ షార్ట్ వేసుకుని పిక్కల అందాలతో కుర్రాళ్ళను రెచ్చ గొట్టింది.

nora-fatehi-amazing-looks-in-blue-denim-jeans

నోరా ఫతేహీ ఇటీవల అత్యంత ఖరీదైన విదేశీ కారుని కొనుగోలు చేసింది. ఈ కాస్ట్లీ కార్ లో వెనుక భాగంలో నీ సీట్ లో కూర్చుని తన మోనోక్రోమ్ లుక్కుతో క్రేజీ ఫోజులిచ్చి అందరిని ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ టైట్ ఫిట్ మోనోక్రోమ్ డ్రెస్ లో నోరా తన ఫిగర్లు చూపిస్తూ అదరగొట్టింది. తన ఒంపులతో ఇంటర్నెట్ ను షేక్ చేసింది. మెడలో వజ్రాలతో డిజైన్ చేసిన హారం వేసుకుని వయ్యారాలు పోయింది.

nora-fatehi-amazing-looks-in-blue-denim-jeans

తన రూపాన్ని మరింత యాక్సెసరైజ్ చేసింది. మినిమల్ మేకప్‌లో, నోరా లుక్‌ని పర్ఫెక్ట్‌గా మార్చింది. నటి తన కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ వింగెడ్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా, పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్‌ పెట్టుకుని మెస్మరైజింగ్ లుక్ తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

nora-fatehi-amazing-looks-in-blue-denim-jeans
Sri Aruna Sri

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

7 days ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

7 days ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

1 week ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

1 week ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

1 week ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

1 week ago

This website uses cookies.