Nithya Menon : నిత్యా మీనన్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తన పరువాలతో కుర్రాళ్లను కలవర పెడుతోంది. ఒకప్పుడు చూడటానికి ముద్దుగా బొద్దుగా కనిపించే నిత్యా ఇప్పుడు ఒక్కసారిగా డైట్ కంట్రోల్ చేసి తన అందాలను కరిగించేసి కొత్త లుక్ లో కనిపిస్తూ కుర్రాళ్ళకు బాగా కనెక్ట్ అవుతోంది ఈ చిన్నది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్న నిత్య అభిమానులను అలరించేందుకు అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ పిక్స్ ను పోస్ట్ చేస్తోంది. తాజాగా నిత్యా మీనన్ ఎల్లో కలర్ గౌను వేసుకుని చేతిలో మాండరిన్ పట్టుకుని చేసిని ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిత్యాను ఇలా చూసిన వారంతా ఆమె అందాలకు దాసోహం అవుతున్నారు.
మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాష ఏదైనా తన భావాలతో, నటనా నైపుణ్యంతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది సౌత్ బ్యూటీ , మలయాళ కుట్టీ నిత్యా మీనన్. 2010లో నాటితో జోడీ కట్టి అలా మొదలైంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ చిన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్లామర్ పాత్రల జోలికి వెళ్లకుండా కథ ఆధారంగా ,తన క్యారెక్టర్ ప్రాధాన్యతను ఎన్నుకుని సినిమాలను చేస్తూ తన బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది. తన కెరీర్ ప్రారంభంలో యువ హీరోలతో రోమాన్స్ చేసిన నిత్యా, నటిగా ప్రూవ్ చేసుకున్నప్పటి నుంచి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్సును దక్కించుకుంటోంది. బాలీవుడ్ లోనూ ఈ భామకు మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి.
ఓ వైపు సినిమాలను చేస్తూనే మరోవైపు నిత్యా మీనన్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. హాట్ ఫోటో షూట్‌లతో అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్స్‌లో నిత్యా ఎంతో హాట్ గా గ్లామరస్ గా కనిపించింది. పసుపు రంగు లాంగ్ ఫ్రాక్ ను వేసుకుని తన స్టైలిష్ లుక్స్ తో ఫిదా చేస్తోంది. తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం నిత్యా డీప్ బ్రాడ్ నెక్‌లైన్, డ్రమాటిక్ ఫుల్ స్లీవ్స్ తో వచ్చి ఈ అందమైన అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుంది. ఈ డ్రెస్ లో ఎందో అందంగా కనిపించింది ఈ బ్యూటీ.
ఫ్యాషన్ డిజైనర్ దీపికా ఫ్యాషన్ లేబుల్ తన్వా నుంచి ఈ అందమైన అవుట్‌ఫిట్ ను ఎన్నుకుంది నిత్యా మీనన్. స్టైలిస్ట్ సంథ్యా సబ్బవరపు నిత్యాకు స్టైలిష లుక్స్ ను అందించింది. తన ఉంగరాల కురులను లూజుగా వదులుకుని కెమెరాకు హాట్ పోజులు ఇచ్చింది ఈ చిన్నది. సింపుల్ మేకప్ లో గ్లామర్స్ గా కనిపించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేసింది. ఇంతలో ఎంత మార్పు. ఆ అందాలు చూస్తే ఎవరైనా ప్రేమలో పడిపోవాల్సిందే అని నెటిజన్లు నిత్యా ఫోటోలకు కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు.
Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.