Categories: EntertainmentLatest

Nikki Tamboli : జారుతున్న నిక్కీ అందాలు..కన్నార్పకుండా అవే చూస్తున్న కుర్రకారు

Nikki Tamboli : అందాల భామ, బాలీవుడ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి సౌందర్యాన్ని ఎంత వర్ణించిన తక్కువే . ఈ సుందరాంగి సోగాసులు చూడాలంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. నయనానందం అందించే ముగ్ధ మనోహర రూపం ఈ బొమ్మది . నెట్టింట్లో ఈ సొగసరి వేడి పుట్టించే సొగసుల హొయలు ఎన్నో దర్శనం ఇస్తాయి. ఎక్స్పోజింగ్ ఫోటోలు ఆవిరి చేస్తాయి.

nikki-tamboli-gorgeous-looks-in-amzing-white-dress

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో తనని ఫాలో అయ్యే అభిమానులని తన అందాలతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా తెలుపు వర్ణంలో దగదగా మెరిసిపోయేటి స్కర్ట్ టాప్ సెట్ ధరించి ఎద పొంగులు స్పష్టంగా కనిపించే విధంగా ఓ ఫోటో షూట్ చేసి కుర్రాళ్లను రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. యూత్ హృదయాలను దోచేస్తున్నాయి.

nikki-tamboli-gorgeous-looks-in-amzing-white-dress

తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం ప్రముఖ ఫ్యాషన్ స్టూడియో నుంచి ఈ అవుట్ ఫిట్ ని ఎంచుకుంది. డ్రామాటీక్ స్లీవ్స్, డీప్ నెక్ లైన్ థిన్ స్ట్రిప్స్ తో వచ్చిన హాట్ వైట్ బ్లౌజు వేసుకొని దానికి మ్యాచింగ్ గా అదే రంగులో ఉన్న స్కర్ట్ ధరించింది. ఈ అవుట్ ఫిట్ లో తన లోలోపలి అందాలు ప్రదర్శిస్తూ అందరిని మైమరిపించింది నిక్కీ.

nikki-tamboli-gorgeous-looks-in-amzing-white-dress

సాక్షాత్తు అప్సరసనే చూసినట్లు మనోహరమైన రూపంతో మెరిసిపోతోంది నిక్కీ. ఈ అందాల భామ హద్దులు లేని అందాల ప్రదర్శనలకి సోషల్ మీడియా ఓ వేదిక. ఈ చిన్నదాని హొయలు చూడటానికి లక్షలాది మంది ఇన్స్టాగ్రామ్ లోకి నిత్యం తొంగి చూస్తారు. నేత్రానందం పొందడానికి కావాల్సినంత సంతోషాన్ని అందించడానికి అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో నిత్యం సందడి చేస్తూ ఉంటుంది .

nikki-tamboli-gorgeous-looks-in-amzing-white-dress

ఈ అమ్మడు మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికే టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. చీకటి గదిలో చితక్కొట్టుడు అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు మొదటి సినిమాలోనే బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తరువాత లారెన్స్ కాంచన 3లో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరుగా నటించింది.

nikki-tamboli-gorgeous-looks-in-amzing-white-dress

ఇక చివరిగా శ్రీవిష్ణు హీరోగా వచ్చిన తిప్పరా మీసం సినిమాలో నటించింది. అయితే ఈ మూడు సినిమాలో నిక్కి తంబోలికి ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. అయితే సెలబ్రిటీ ఇమేజ్ ని తీసుకొచ్చాయి. ఈ భామ హిందీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

nikki-tamboli-gorgeous-looks-in-amzing-white-dress
Sri Aruna Sri

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 week ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

2 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

4 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.