Categories: EntertainmentLatest

Kriti Shetty : కైపెక్కించే లుక్స్ తో కవ్విస్తున్న కృతిశెట్టి..నెట్టింట్లో ఊరిస్తున్న పిక్స్

Kriti Shetty : చూపించి చూపించకుండా అందాలు చూపిస్తూ అందరి చూపులు తన వైపు తిప్పుకుంటుంది కృతి శెట్టి.తన లేలేత అందాలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో ఓ ఫోటో షూట్ చేసింది. టైట్ ఫిట్ బట్టలు వేసుకుని షేప్స్ చూపిస్తూ అదరగొట్టింది. ఈ గౌనులో ఎంతో హాట్ గా కనిపించింది కృతి. తన ఫోటో షూట్ కు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ లుక్స్ చూసి కుర్రాళ్ళు నోరెళ్ళ పెడుతున్నారు.

kriti-shetty-stunning-looks-in-black-outfit

క్లోజ్డ్ నెక్ లైన్ , ఫుల్ స్లీవ్స్ తో వచ్చిన బ్లాక్ కలర్ గౌను వేసుకుని నెట్టింట్లో వయ్యారాలు పోయింది. ఈ డ్రెస్ లో అమ్మడి అందాలు చూస్తూ కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారు. తన అందాలు చూపిస్తూ కృతి శెట్టి ఊరిస్తున్న పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆమె చూపులు మత్తు ఎక్కిస్తున్నాయి. ముఖం చూస్తూ కుర్రాళ్ళు మైమరచిపోతున్నారు.

kriti-shetty-stunning-looks-in-black-outfit

ఈ అందమైన అవుట్ ఫిట్స్ ను అఫీషియల్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది కృతి శెట్టి. ఈ అవుట్ ఫిట్ లో ఎంతో అందంగా కనిపించింది. మోడర్న్ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది ఈ బ్యూటీ. . అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యేలా సింపుల్ లుక్ ఎన్నుకుంది కృతి.

kriti-shetty-stunning-looks-in-black-outfit

టాలీవుడ్ సూపర్ బ్యూటీ కృతి శెట్టి బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీ తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్రం ఉప్పెన తో మంచి విజయాన్ని కీర్తి పొందింది. ఉప్పెన తర్వాత, కృతి శెట్టి వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. బంగార్రాజు, శ్యామ్ సింఘా రాయ్‌లతో మంచి నటిగా తన క్రేజ్ ను పెంచుకుంది. తాజాగా నాగచైతన్యతో జోడి కట్టిన కస్టడీ సినిమాలోనూ ప్రేక్షకులను మరోసారి అలరించింది.

kriti-shetty-stunning-looks-in-black-outfit

కోలీవుడ్ విషయానికి వస్తే, కృతి శెట్టి రెండు సినిమాల్లో నటిస్తోంది. స్టార్ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది . ఇక మలయాళంలో టొవినో థామస్‌తో కలిసి అజయంతే రాండమ్ మోషణం చిత్రంలో నటిస్తోంది. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

kriti-shetty-stunning-looks-in-black-outfit

కన్నడ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌత్ ఇండియన్ సినిమాలో జోరు పెంచిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.ఓవైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళను కవ్విస్తుంది కృతి. హాట్ ఫోటో షూట్స్ తో ఆదరగోడుతోంది.

kriti-shetty-stunning-looks-in-black-outfit
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.