Vastu tips: సాధారణంగా చాలామంది చిన్న చిన్న అకేషన్ లకి కూడా గిఫ్టులుగా ఏదో ఒక వస్తువులను ఇతరులకు ఇవ్వడం లేదంటే ఇతరుల నుంచి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ సాంప్రదాయం మరింత ఎక్కువ అవుతుంది. ఏ చిన్న కార్యక్రమం జరిగిన పెద్ద ఎత్తున స్నేహితులు బంధువులు కానుకలను అందజేస్తూ ఉంటారు. అయితే ఇలా కానుకల రూపంలో కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఇతరులకు ఇవ్వకూడదని అలాగే ఇతరుల నుంచి తీసుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు అనే విషయానికి వస్తే..
చేతి గడియారం సమయాన్ని తెలియజేయడమే కాదు.. ప్రతి వ్యక్తి జీవితంలో మంచి, చెడుల్లో తోడుగా ఉంటుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఎవరికైనా చెడు సమయం నడుస్తుంటే.. ఆ సమయంలో అతని చేతి నుంచి వాచ్ కానుకగా తీసుకుంటే ఆ ప్రభావం మనపై ఉంటుందని నమ్ముతారు అందుకే పొరపాటున కూడా ఎవరికి వాచ్ కానుకగా ఇవ్వకూడదు అలాగే తీసుకోకూడదు.
ఇకపోతే వేరొకరి ఉంగరాన్ని కూడా పొరపాటున ఇతరులు ధరించకూడదు. ఉంగరంలో ఉండే రత్నం, లోహం ఇలా ఏదైనా సరే ఏదొక గ్రహానికి లేదా రాశికి సంబంధించినది. అందువల్ల, వేరొకరి ఉంగరం మీరు ధరిస్తే వారి జీవితంపై కూడా ప్రతికూల ప్రభావం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు అందుకే ఈ వస్తువులను కూడా ఇతరులవి మరొకరు ధరించకూడదు. అలాగే బట్టలు కూడా ఒకరివి మరొకరు ధరించుకోవడం వల్ల వారిపై ప్రతికూల ప్రభావమే ఉంటుంది తప్ప సానుకూల ప్రభావం ఉండదు. అలాగే పెన్ వంటి వాటిని కూడా ఇతరులకు కానుకగా ఇవ్వకూడదు అలాగే ఇతరుల నుంచి తీసుకోకూడదు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.