Categories: Tips

Neha Shetty: లుక్స్ తో హీట్ పెంచుతున్న టిల్లు గర్ల్

Neha Shetty: మెహబూబా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ నేహా శెట్టి. ఈ అమ్మడు ముంగారు ములై 2 సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. తరువాత చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అయితే మొదటి సినిమాతోనే ఈ అమ్మడు ఫ్లాప్ ని ఖాతాలో వేసుకుంది.

తరువాత గల్లీ రౌడీ అనే సినిమాలో సందీప్ కిషన్ కి జోడీగా నటించింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఇక తర్వాత డీజే టిల్లు మూవీలో సిద్దుకి జోడీగా నటించిన నేహా శెట్టికి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. దాంతో పాటు నటిగా కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఈ మూవీతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా నేహా శెట్టి మారిపోయింది. ప్రస్తుతం కార్తికేయ హీరోగా తెరకెక్కిన బెదుర్లంక మూవీలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ మీద ప్రస్తుతం మంచి బజ్ ఉంది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతుంది. ఈమె అందానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు మంచి హాట్ లుక్స్ తో డిఫరెంట్ స్టైల్ కాస్ట్యూమ్స్ లో రొమాంటిక్ గా రెచ్చగొడుతుంది.

ఈ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాగరకన్యల సుకుమారంగా ఉన్న నేహా శెట్టి ఈ లుక్స్ లో విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Varalakshmi

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 hour ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

3 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

2 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

3 days ago

This website uses cookies.