Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి రోజూ ఒక దివా లాగా ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ ఉంటుంది . మృణాల్ ప్రస్తుతం ఆమె ఇటీవల విడుదలైన చిత్రం లస్ట్ స్టోరీస్ 2 విజయంతో దూసుకుపోతోంది. నటి తాజాగా అద్భుతమైన మోడర్న్ అవుట్ ఫిట్ వేసుకుని తన చిత్రాల ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. ఆ పిక్స్ లో భామ అందాలు చూస్తూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. నటి ఫ్యాషన్ డైరీలోని ఈ పిక్స్ అందరిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా మృణాల్ ఠాకూర్ అద్భుతమైన ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోషూట్ కోసం భామ అందమైన టైట్ ఫిట్ గౌను ఎన్నుకుంది. ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది మృణాల్. డీప్ నెక్ లైన్ స్లీవ్ లెస్ ప్యాటర్న్ తొడ వరకు ఎత్తైన చిలుకతో వచ్చిన ఈ గౌన్ లో తన షేప్స్ ను పర్ఫెక్ట్ గా చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.
ఈ అద్భుతమైన డిజైనర్ డ్రెస్ ను నైక ఫ్యాషన్స్ నుంచి ఎంపిక చేసుకుంది మృణాల్. అవుట్ ఫిట్ కి మ్యాచ్ అయ్యే ఫోటోషూట్ లో మృణాల్ హై హీల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. స్టోన్స్ తో ఉన్న ఈ ఫుట్ వేర్ భామ అందాలకు స్పెషల్ గా అట్రాక్షన్ తీసుకొచ్చాయి.
అవుట్ ఫుట్ కి సరిపోయే విధంగా జువెలరీ ఎంపిక చేసుకుంది మృణాల్. మెడలో డైమండ్ నెక్లెస్ చేతి వేళ్ళకు డైమండ్ ఉంగరాలు పెట్టుకొని అందరిని అట్రాక్ట్ చేసింది. షీఫా గీలాని మృణాల్ కు స్టైలిష్ లుక్స్ ను అందించింది. దీపాలి ట్రెండీ హెయిర్ ను అందించింది.
రీసెంట్ గా గుంటూరులో సందడి చేసిన ఈ భామ ట్రెడిషనల్ లుక్ తో అదరగొట్టింది. V-నెక్‌లైన్ లాంగ్ స్లీవ్‌లతో ఉన్న వెండి కుర్తాలో మృణాల్ ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించింది . ఆమె దానిని మ్యాచింగ్ ఫ్రిల్డ్ షరారా సెట్‌తో జత చేసింది. బంగారు అలంకారాలు బంగారు రేషమ్ థ్రెడ్ వర్క్‌తో ప్రకాశవంతమైన నీలం రంగు దుపట్టాతో నటి తన రూపానికి అవసరమైన రంగులను జోడించింది.
చెవులకు ఝుంకాలు, చేతికి బంగారు బ్రాస్‌లెట్ వెళ్లకు ఉంగరాలతో పాటు మెడలో అద్భుతమైన చోకర్ నెక్ లెస్ వేసుకుంది. మరకత రాతి వివరాలు, ఝుంకాలు, బంగారు బ్రాస్‌లెట్ మరియు ఉంగరాలతో అద్భుతమైన నెక్ చోకర్‌లో మృనాల్ తన రూపాన్ని మరింతగా మార్చుకుంది.
మృనాల్ న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, ఆకృతి గల బుగ్గలు, న్యూడ్ లిప్‌స్టిక్ చిన్న నల్లటి బిందీని అలంకరించుకుని కుర్రాళ్ల హృదయాలను దోచేసింది.
Guava fruit: పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇలా పండ్లలో…
SSD Tokens Cancelled: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే…
Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…
Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…
Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి…
This website uses cookies.