Categories: EntertainmentLatest

Mouni Roy : ఏం అందం రా బాబు..జాకెట్ లేకుండానే చీరకట్టుకుని సెగలు రేపుతున్న మౌని రాయ్

Mouni Roy : మౌని రాయ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ కుటుంబానికి తన ఫ్యాషన్ డైరీల నుండి అద్భుతమైన స్నిప్పెట్‌లను తరచుగా అందిస్తూ సందడి చేస్తుంటుంది. సాధారణ దుస్తుల్లో ట్రెండీగా కనిపించాలన్నా, పండుగ వేళ స్పెషల్ లుక్ లో మెరవాలన్నా, బికినీలతో బీచ్‌లో హల్ చల్ చేయాలన్నా ఫ్యాషన్ తో ప్రయోగాలు చేయాలన్నా మౌనికి వెన్నతో పెట్టిన విద్యే అని చెప్పక తప్పదు.

mouni-roy-stuuning-looks-in-transparent-green-saree

ఈ చిన్నది నెట్టింట్లో ప్రత్యక్షమైన ప్రతిసారి అద్భుతమైన లుక్ లో కనిపిస్తూ ఫాలోవర్స్ ను పరేషాన్ చేస్తుంటుంది. నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది. రోజు రోజుకు ఆమె ఫ్యాషన్ బార్‌ను మునుపటి కంటే మెరుగ్గా మార్చుకుంటూ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తోంది.

mouni-roy-stuuning-looks-in-transparent-green-saree

తాజాగా ఈ బ్యూటీ తాను ఇటీవలి చేసిన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. చిలక పచ్చ చీర కట్టుకుని బోల్డ్ లుక్స్ తో చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ మంత్రముగ్ధులు అవుతున్నారు. పిక్స్ కు లైకులు , కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

mouni-roy-stuuning-looks-in-transparent-green-saree

మౌని రాయ్ గ్రీన్ కలర్ శారీ కట్టుకుని ఇండోర్ లో హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ చీరలో అద్భుతంగా కనిపించింది మౌని . సీక్విన్ డిజైనర్స్ తో ట్రాన్సపేరెంట్ చీరను అద్భుతంగా డిజైన్ చేశారు. మౌని బ్రా వేసుకుని జాకెట్ లేకుండానే చీర కట్టుకుని తన సోయగలతో టెంప్ట్ చేస్తోంది.

mouni-roy-stuuning-looks-in-transparent-green-saree

అంతకు ముందు మౌని మోడర్న్ అవుట్ ఫిట్ తో రెచ్చిపోయింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న టైట్ ఫిట్ డ్రెస్ వేసుకుని తన షేప్స్ చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది.

mouni-roy-stuuning-looks-in-transparent-green-saree

ఫేమస్ ఫ్యాషన్ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ స్టైలిష్ లుక్స్ అందించాడు. మేకప్ ఆర్టిస్ట్ చిట్టియర్ ఆల్బర్ట్ మౌని అందాలకు మెరుగులు దిద్దాడు. గోహిల్ జీత్ క్రేజీ ఫోటోలు తీసి ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు.

mouni-roy-stuuning-looks-in-transparent-green-saree

ఈ అవుట్ ఫిట్ తో దిగిన పిక్స్ ని కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది మౌని. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో మంటలు రేపుతున్నాయి. ఈ డ్రెస్ ఆమె ఒంపులను చక్కగా చూపించాయి. ముందు భాగంలో ఉన్న నెక్‌లైన్ పార్ట్ తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళను క్లీన్ బౌల్డ్ చేస్తోంది.

mouni-roy-stuuning-looks-in-transparent-green-saree
Sri Aruna Sri

Recent Posts

AP POLITICS: జగన్ హెచ్చ‌రిక‌.. ఏపీలో ‘కాక్రోచ్’ పాలిటిక్స్!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ పదం ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. నిన్నమొన్నటి దాకా అభివృద్ధి, సంక్షేమం,…

4 hours ago

Politics: నాపై ఏ కేసు లేదు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మీనాక్షి నటరాజన్!

Politics: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.…

5 hours ago

Eyes: కళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ వ్యాధి  లక్షణాలు కావచ్చు!

Eyes:  ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా…

6 hours ago

Tirumala: తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. శ్రీ వారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం !

Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…

11 hours ago

AP POLITICS: జగన్‌కు భారీ షాక్.. అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…

1 day ago

Peddi Collections: బాక్సాఫీస్ వద్ద చరణ్ సునామీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…

1 day ago

This website uses cookies.