Categories: EntertainmentLatest

Mouni Roy : పూల జెడతో కుర్రాళ్ళకు వల వేస్తున్న మౌని అందాలు

Mouni Roy : మౌని రాయ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ కుటుంబానికి తన ఫ్యాషన్ డైరీల నుండి అద్భుతమైన స్నిప్పెట్‌లను తరచుగా అందిస్తూ సందడి చేస్తుంటుంది. సాధారణ దుస్తుల్లో ట్రెండీగా కనిపించాలన్నా, పండుగ వేళ స్పెషల్ లుక్ లో మెరవాలన్నా, బికినీలతో బీచ్‌లో హల్ చల్ చేయాలన్నా ఫ్యాషన్ తో ప్రయోగాలు చేయాలన్నా మౌనికి వెన్నతో పెట్టిన విద్యే అని చెప్పక తప్పదు.

mouni-roy-gorgeous-looks-in-amazing-blue-out-fit

ఈ చిన్నది నెట్టింట్లో ప్రత్యక్షమైన ప్రతిసారి అద్భుతమైన లుక్ లోకనిపిస్తూ ఫాలోవర్స్ ను పరేషాన్ చేస్తుంటుంది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది. రోజు రోజుకు ఆమె ఫ్యాషన్ బార్‌ను మునుపటి కంటే మెరుగ్గా మార్చుకుంటూ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తోంది.

mouni-roy-gorgeous-looks-in-amazing-blue-out-fit

తాజాగా ఈ బ్యూటీ తాను ఇటీవలి చేసిన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. బ్లూ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని బోల్డ్ లుక్స్ తో చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ మంత్రముగ్ధులు అవుతున్నారు. పిక్స్ కు లైకులు , కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

mouni-roy-gorgeous-looks-in-amazing-blue-out-fit

బాలీవుడ్ లో జరిగిన ఓ ఈవెంట్ కోసం మౌని రాయ్ వైశాలి స్టూడియో నుంచి బ్లూ కలర్ డ్రెస్‌ని ఎంచుకుంది. ఈ డ్రెస్ లో అద్భుతంగా కనిపించింది. ఈ దుస్తులలో ఆఫ్ షోల్డర్, ఫ్రంట్ లో డ్రామాటిక్ డిజైన్స్, బ్యాక్ థ్రెడ్ డీటైల్స్ తో ఈ లాంగ్ గౌన్ ను డిజైనర్స్ అద్భుతంగా డిజైన్ చేశారు.

mouni-roy-gorgeous-looks-in-amazing-blue-out-fit

మౌని ఈ నీలి రంగు డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా క్రిస్టియన్ లౌబౌటిన్ నుంచి సేకరించిన ఫుట్ వేర్ వేసుకుంది. చెవులకు ఆమ్రపాలి జ్యువల్స్ నుంచి సెలెక్ట్ చేసిన కుందన్ ఇయర్ రింగ్స్ అలంకరించు కుంది.

mouni-roy-gorgeous-looks-in-amazing-blue-out-fit

కోహ్ల్-లాడెన్ కళ్ళు, పుష్కలమైన మాస్కరా, మంచుతో కూడిన మేకప్, బ్రౌన్ లిప్ స్టిక్ పెట్టుకుని, మౌని తన జుట్టును చక్కగా అల్లుకుని పూల జెడ వేసుకొని తన గ్లామర్ తో ఫిదా చేసింది.

mouni-roy-gorgeous-looks-in-amazing-blue-out-fit

ఫేమస్ ఫ్యాషన్ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ స్టైలిష్ లుక్స్ అందించాడు. మేకప్ ఆర్టిస్ట్ చిట్టియర్ ఆల్బర్ట్ మౌని అందాలకు మెరుగులు దిద్దాడు. గోహిల్ జీత్ క్రేజీ ఫోటోలు తీసి ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు.

mouni-roy-gorgeous-looks-in-amazing-blue-out-fit

ఈ అవుట్ ఫిట్ తో దిగిన పిక్స్ ని కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది మౌని. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో మంటలు రేపుతున్నాయి. ఈ డ్రెస్ ఆమె ఒంపులను చక్కగా చూపించాయి. ముందు భాగంలో ఉన్న నెక్‌లైన్ పార్ట్ తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళను క్లీన్ బౌల్డ్ చేస్తోంది.

mouni-roy-gorgeous-looks-in-amazing-blue-out-fit
Sri Aruna Sri

Recent Posts

Typhoid Fever: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? టైఫాయిడ్ కావచ్చు.. నిర్లక్ష్యం చెయ్యొద్దు!

Typhoid Fever: వర్షాకాలం మొదలవుగానే ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వర్షాలు మొదలైనప్పుడు దోమల బెడద కూడా…

13 hours ago

Srivani Ticket Rules: ఇక పై ఆన్లైన్ లోనే శ్రీవారి మొదటి గడప దర్శనం టికెట్స్..కొత్త రూల్స్ ఇవే?

Srivani Ticket Rules: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం విషయంలో భాగంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు…

13 hours ago

Fat Lumps: శరీరం పై కొవ్వు గడ్డలు ఉన్నాయా? ఇవి ప్రమాదమా? లక్షణాలు ఇవే!

Fat Lumps: సాధారణంగా చాలామంది మెడ, చెయ్యి కాలి భాగంపై గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా గడ్డలు ఏర్పడటం వల్ల…

2 days ago

TTD Hundi Record: తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు…ఊహించని రీతిలో హుండీ ఆదాయం!

TTD Hundi Record: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల కోరికలు…

2 days ago

Foot Health: ఇంట్లో చెప్పులు వేసుకుని నడవచ్చా? లేదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Foot Health: ఇటీవల కాలంలో చాలామంది వారి ఆరోగ్యం పై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తూ ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి…

3 days ago

Sankatahara chaturthi: సంకటహర చతుర్థి వినాయకుడికి ఇవి సమర్పిస్తే చాలు!

Sankatahara chaturthi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సంకటహర చతుర్దశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పౌర్ణమి తర్వాత మూడు రోజులకు…

3 days ago

This website uses cookies.