Mouni Roy : అందాల భామ మౌని రాయ్ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. సినిమాల ద్వారా ఫేమస్ అయ్యే కంటే ముందే ఈ భామ తన హాట్ ఫోటో షూట్ ల ద్వారా క్రేజ్ ను సంపాదించుకుందని చెప్పాలి. తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకునేందుకు ప్రతినిత్యం తనదైన స్టైల్ లో హాట్ ఫోటోషూట్లను చేసి ఆ పిక్చర్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా చేసిన ఫోటోషూట్ కూడా ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. బోల్డ్ లుక్స్ లో జారుతున్న అందాలను చూపిస్తూ కుర్రాళ్ళను కవ్విస్తోంది మౌని.
మౌని రాయ్ హాట్ బాడీకాన్ డ్రెస్‌లను తరచుగా ధరిస్తూ తన అందాలను హైలైట్ చేస్తుంటుంది. ఇటీవలి చేసిన ఓ ఫోటోషూట్‌లో, బ్రహ్మాస్త్ర నటి బ్లాక్ బాడీకాన్ డ్రెస్ వేసుకుని వేడిని పెంచింది. కుర్రకరు హృదయాలను దోచేసింది.
తన లేటెస్ట్ ఫ్యాషన్ ఫోటోషూట్ కోసం రూమ్ 24 అఫీషియల్ ఫ్యాషన్ లేబుల్ నుంచి డిజైనర్ అవుట్ ఫిట్ ని ఎన్నుకుంది మౌని. ఓవైపు ఫుల్ స్లీప్స్ మరోవైపు స్లీవ్ లెస్ డీటెయిల్స్ తో లేటెస్ట్ ఫ్యాషన్ స్టైల్స్ ని ఫాలో అయింది. ఈ బాడీ హగ్గింగ్ డ్రెస్ లో మౌని తన అందాలను స్పష్టంగా చూపించింది. అవుట్ ఫిట్ కి వచ్చిన డీప్ నెక్ లైన్ తన ఇన్నర్ పార్ట్స్ ని ప్రత్యేకంగా చూపిస్తున్నాయి.
ఫ్యాషన్ స్టైలిస్ట్ మోహిత్ రాయ్, మౌని రాయ్ కి స్టైలిష్ లుక్ ని అందించారు. మేకప్ అసిస్టెంట్ స్వీటీ షిండే మౌని అందాలకు మరింత మెరుగులు దిద్దింది. ఎలాంటి ఆభరణాలు ధరించకుండానే తాను అందగత్తెనని మరోసారి నిరూపించింది. పాదాలకు బ్లాక్ కలర్ ఫుట్వేర్ వేసుకుని కెమెరాకు స్టైలిష్ పోజులిచ్చి బోల్డ్ లుక్ లో అందరి మైండ్ బ్లాక్ చేసింది.
భారతీయ టెలివిజన్ పరిశ్రమలో మౌని రాయ్ కు మంచి గుర్తింపు ఉంది. కస్తూరి, మహాదేవ్, నాగిన్ వంటి అనేక షోలలో భాగమైన మౌని అనంతరం, నచ్ బలియే 6, ఝలక్ దిఖ్లా జా 7, జరా నచ్కే దిఖా వంటి రియాల్టీ షోలలో కూడా పాల్గొంది. గోల్డ్, మేడ్ ఇన్ చైనా, బ్రహ్మస్త్ర వంటి చిత్రాలలో ఆమె భాగమైంది.
వైపు సినిమాలను చేస్తూనే మరో వైపు తన క్రేజ్ తగ్గకుండా చూసుకునేందుకు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో సందడి చేస్తోంది మౌని.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.