Mangalavaram Movie : ఒంటిమీద నూలుపోగు లేకుండా ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్‌తో పాయల్ సినిమా చేస్తోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ సెన్షేషనల్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. కాస్త బోల్డ్ కంటెంట్ అయినా హ్యూమన్ ఎమోషన్స్, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ ఉండటంతో దాదాపు అన్నీ వర్గాల ప్రేక్షకులకీ ఈ సినిమా విపరీతంగా నచ్చింది. మళ్ళీ ఇంతకాలానికి ‘ఆర్ఎక్స్ 100’ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కలిసి ‘మంగళవారం’ అనే సినిమాను చేస్తున్నారు.
‘ఆర్ఎక్స్ 100’ లాంటి మంచి కమర్షియల్ సక్సెస్ తర్వాత ఏ దర్శకుడైనా నెక్స్ట్ లెవల్‌లో సినిమాను తీసి వచ్చిన క్రేజ్‌ను ఇంకాస్త పెంచుకుంటాడు. వాస్తవంగా ‘ఆర్ఎక్స్ 100’ మూవీ తర్వాత ఇందులో నటించిన హీరోహీరోయిన్స్ కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ బిజీ అయ్యారు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేస్తున్నారు. కానీ, దర్శకుడు అజయ్ భూపతి మాత్రం రెండవ సినిమా కోసం చాలా అవస్థలు పడ్డాడు.
Mangalavaram Movie : పాయల్ ఒంటిపై నూలు పోగులేకుండా కనిపిస్తోంది.
చాలామంది హీరోలు అజయ్ భూపతి కథను రిజెక్ట్ చేశారు. ఫైనల్‌గా శర్వానంద్, సిద్ధార్థ్లతో చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. దాంతో అజయ్‌ని ఎవరూ పట్టించుకోలేదు. అందుకే, మళ్ళీ పాయల్‌నే నమ్ముకున్నాడు. మరోసారి బోల్డ్ కంటెంట్‌తో మంగళవారం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా నుంచి పాయల్ రాజ్‌పుత్ పోస్టర్ రిలీజైంది. ఇందులో పాయల్ ఒంటిపై నూలు పోగులేకుండా కనిపిస్తోంది. యమా హాటుగా ఘాటుగా ఉన్న పాయల్ లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పాయల్‌కి క్రేజ్ తెచ్చిన దర్శకుడికి హిట్ దక్కాలనే తాపత్రయంతో పూర్తిగా సపోర్ట్ చేస్తోంది పాయల్. పోస్టర్ చూస్తుంటే చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా పాయల్, అజయ్ భూపతి కలిసి మంగళవారం సినిమాతో సాలీడ్ హిట్ కొట్టబోతున్నారని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి వీరిద్దరికీ ఎలాంటి సక్సెస్ దక్కుతుందో.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.