Jack Fruit: సీజన్లో మాత్రమే లభించే పనులలో పనస పండు ఒకటి పనస పండు తినడానికి చాలామంది ఎంతో ఇష్టపడుతూ ఉంటారు అయితే పనస పండు తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది అందుకే సీజన్లో లభించే ఈ పనస పండును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు ధియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్‌ను సమృద్ధిగా కలిగి ఉంటుంది.
పనస పండులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జాక్‌ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జాక్‌ఫ్రూట్ బరువు తగ్గడానికి ఉత్తమమైన పండ్లలో ఒకటి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహార కోరికలను తగ్గిస్తుంది. ఇక బరువు తగ్గడానికి కూడా పనసపండు ఎంతగానో దోహదం చేస్తుందనే చెప్పాలి.
ఇందులో విటమిన్ సి, కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఆరోగ్యాన్ని సమర్ధవతంగా రక్షించడంలో, వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా పనసపండు ఎంతగానో దోహదం చేస్తుంది అయితే పనస పండు ఈ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండటమే కాకుండా ఈ పండును తినటం వల్ల చర్మ సౌందర్యాన్ని అలాగే జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చని చెప్పాలి. ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి పనసపండు ఏడాదిలో ఒక సీజన్లో మాత్రమే లభిస్తుంది. కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు తిని ఈ ఆరోగ్య ప్రయోజనాలను పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
This website uses cookies.