Lord Shiva: మన హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలోని ఏడు రోజులలో ప్రతిరోజు ఒక్కో దేవుడిని పూజిస్తూ ఉంటాము. సోమవారం శివుడు మంగళవారం హనుమంతుడు బుధవారం వినాయకుడు ఇలా ప్రతిరోజు ఒక దేవుడిని ప్రత్యేకంగా పూజ చేసి పూజిస్తూ ఉంటారు. అయితే అభిషేక ప్రియుడు అయినా శివుడికి సోమవారం ప్రత్యేకంగా పూజలు చేసి పూజిస్తూ ఉంటారు ఇలా శివుడిని పూజించడం వల్ల సకల పాపాలు దోషాలు తొలగిపోతాయని భావిస్తారు.
ఈ క్రమంలోనే శివుడిని సోమవారం ప్రత్యేక పూజలు చేస్తారు శివుడు అభిషేక ప్రియుడు అనే సంగతి మనకు తెలిసిందే. శివుడికి అభిషేకం చేయడం వల్ల ఎన్నో ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా శివుడికి బిల్వ దళాలతో పూజ చేయటం వల్ల ఎంతో ప్రీతికరం చెందుతారు. అయితే శివుడిని పూజించే సమయంలో కొన్ని విషయాలను కూడా గుర్తుపెట్టుకుని పూజించాలి. శివుడికి సోమవారం పూజ చేస్తాము. ఇక పూజ చేసే సమయంలో స్వామివారికి పూజ చేసే ముందు తెల్లని దుస్తులు ధరించడం మంచిది స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వదళాలతో పూజ చేయాలి అలాగే ఉమ్మెత్త పువ్వులతో స్వామిని పూజించడం వల్ల చాలా ప్రసన్నమవుతారు.
వివిధ రకాల పండ్లు పాలతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అనంతరం బిల్వ దళాలతో స్వామివారిని పూజించాలి. ఇక శివుడిని పూజించే సమయంలో చందనంతో పూజించాలి. కానీ పొరపాటున కూడా పసుపు కుంకుమలను ఉపయోగించి పూజ చేయకూడదు.అంతేకాదు నాగ సహిత యాగం చేయడం వలన కూడా శివయ్య సంతోషిస్తాడని సిరి సంపదలకు లోటు ఉందని విశ్వాసం.పార్వతి దేవిని పూజించడం వలన అమ్మవారి అనుగ్రహంతో దోషాలు, చెడు ప్రయోగాలు దూరమైతాయని విశ్వాసం.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.