shanidev: శని దేవుడు ఈ పేరు వినగానే చాలామంది భయపడతారు. కానీ శనీశ్వరుడు కూడా దేవుడే కానీ ఆయన మనం చేసే పాపపుణ్యాలను పరిగణిస్తూ మనం చేసే పాపాలకు తగ్గ ఫలితాన్ని అందిస్తారు కనుక శని దేవుడు అంటే చాలామంది పూజ చేయడానికి కూడా భయపడతారు. శనీశ్వరుడిని కర్మ ఫలదాత అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే శని దేవుడిని మనం మనస్ఫూర్తిగా పూజిస్తే ఆయన మంచి అనుగ్రహం మనపై ఉంటుందని చెడు ప్రభావం మనపై లేకుండా మనం మన జీవితంలో సంతోషంగా ఉండవచ్చని పండితులు చెబుతున్నారు.
ఇకపోతే నిత్యం మనం చేసే పనుల కారణంగా శని ప్రభావం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి అలవాట్లు కనక ఎవరికైతే ఉంటాయో అలాంటి వారిపై శని ప్రభావం తప్పకుండా ఉంటుందట మరి ఎలాంటి అలవాట్లు ఉన్నవారికి శని దోషం ఉంటుంది అనే విషయాన్ని వస్తే… ఎవరైతే ఎప్పుడు గోర్లు కొరుకుతూ ఉంటారో అలాంటి వారిపై శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. గోర్లు కొరకడం అశుభం అని పండితులు చెబుతున్నారు.
ఇక పెద్దవాళ్లను అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారిపై శని ప్రభావం తప్పకుండా ఉంటుందని అలాంటివారు శని ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందట. జీవితంలో కూడా ఎంతో బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. కొంతమంది నడిచేటప్పుడు బూట్లు, చెప్పులు ఈడ్చుకుంటూ వెళ్తారు. ఈ అలవాటు వల్ల శనీశ్వరుడికి చాలా కోపం వస్తుంది. దీని కారణంగా ఆర్థిక పరిస్థితి క్షీణించడం ప్రారంభమవుతుంది. చేస్తున్న పని కూడా చెడిపోతుంది. ఇక చాలామంది కూర్చిలో లేదంటే పైన కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతూ ఉంటారు అలాంటి వారిపై కూడా శని ప్రభావం తప్పకుండా ఉంటుందని ఇలాంటి అలవాటులో ఉంటే వెంటనే మానుకోవడం మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.