Spirituality: సాధారణంగా మనం మన ఇంట్లో ఎంతో సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ ఉంటాము అయితే మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఎంతో కష్టపడి పని చేస్తుంటాము. అయితే కష్టపడి పనిచేసిన మనకు తగిన ప్రతిఫలం అనేది ఉండదు చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. ఈ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలామంది ఎన్నో రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎందుకు ఉండదు అంటే మనం ఇంట్లో చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే కారణమని పండితులు చెబుతున్నారు.
మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఎలాంటి తప్పులు చేయకూడదు ఏంటి అనే విషయానికి వస్తే మన ఇంట్లో పూజగది తర్వాత ఎంతో శుభప్రదమైన ప్రదేశం వంటగది వంటగదిని మనం ఎలా పెట్టుకున్నామో అనే దానిపై మన ఆర్థిక స్థితిగతులు ఆధారపడి ఉంటాయి వంటగది ఎల్లప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ తిన్న గిన్నెలన్నీ సింక్ లో పడేసే నిద్రపోతారు పొద్దున్నే కడుగుతూ ఉంటారు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు..
రాత్రి తిన్న ఎంగిలి గిన్నెలు అన్నింటిని రాత్రి కడిగేసి స్టవ్ అలాగే వంటగదిని మొత్తం శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇలా చేసినప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది అలాగే లక్ష్మీదేవి కుబేరుల స్థానం ఉత్తర దిశ అందుకే ఉత్తర దిశలో ఎటువంటి వ్యర్థ పదార్థాలు చెత్త సామాన్లు వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక సంధ్యా సమయంలో పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు నిద్రపోకూడదు ఇలా నిద్రపోవటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతాము. ఇక సంధ్యా సమయంలో ఇంట్లో దీపారాధన చేసి ఇంట్లో చీకటి లేకుండా లైట్స్ వెలిగించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని తద్వారా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.