Kubera Lakshmi Pooja: కుబేరుడు సంపదకు అధిపతి కుబేరుడు అనుగ్రహం మనపై ఉంటే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని పండితులు చెబుతుంటారు.లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా లక్ష్మీదేవితో పాటు కుబేరుడుని కూడా పూజించాలని పండితులు చెబుతుంటారు. అయితే కుబేరుడికి పూజ చేయాలి అంటే ఎలా చేయాలి? ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే… కుబేరుడిని పూజించే సమయంలో కుబేరుడి ఫోటో ఉత్తర దిశలో పెట్టి పూజించాలి.
ఉత్తర దిశ కుబేరుడికి ఎంతో అనుకూలమైనటువంటి దిశ అందుకే ఉత్తర దిశలో కుబేర విగ్రహాన్ని పెట్టి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. ఓకే ఫోటోలో లక్ష్మీదేవితో పాటు కుబేరుడు కూడా ఉంటారు.ఇలాంటి ఫోటోలు పెట్టి పూజించడం వల్ల ఎంతో మంచి కలుగుతుంది ఇలాంటి ఫోటోకి కమల పుష్పాలతో పూజ చేయాలి. ఈ విధంగా కమల పుష్పాలతో పూజిస్తూ ఓం కుబేరాయ నమః అనే నామాన్ని 41 రోజుల పాటు 18 సార్లు జపించి కుబేరుడికి ధూప, దీప, నైవేద్యాలని సమర్పించడం వల్ల కుబేరుడు అనుగ్రహం మనపై ఉంటుంది.
కుబేరుడికి ఇష్టమైన నేతి లడ్డూలు, సీతాఫలం పండ్లు నైవేద్యంగా పెడితే కుబేరుడికి ప్రీతి కలిగి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఇక కుబేరుడు శివుడికి పరమ భక్తుడు అందుకే తర్వాత కుబేరుడిని పూజించిన కూడా మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక వ్యాపార రంగంలో నష్టాలు వస్తున్నటువంటి వారు ఈ నష్టాల నుంచి బయటపడాలి అంటే వ్యాపారం చేస్తున్న చోట కుబేరుడు విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల వ్యాపార రంగంలో కూడా అభివృద్ధి సాధిస్తారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.