Categories: EntertainmentLatest

Kriti Shetty : పైవన్నీ బయట పెట్టిన కృతిశెట్టి..ఆ సైజేంటి బాబోయ్

Kriti Shetty : చూపించి చూపించకుండా అన్ని చూపిస్తూ అందరి చూపులు తన వైపు తిప్పుకుంటుంది బేబమ్మ కృతి శెట్టి.తన లేలేత అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటో షూట్ కోసం చిలక పచ్చ చీర కట్టుకుని అదరగొట్టింది. ఈ రెడీ మేడ్ చీరలో ఎంతో హాట్ గా కనిపించింది కృతి. తన ఫోటో షూట్ కు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఒంపులు చూసి కుర్రాళ్ళు నోరెళ్ళ పెడుతున్నారు.

kriti-shetty-gorgeous-looks-in-amazing-ready-made-green-colour-saree

డీప్ నెక్ లైన్, స్లీవ్ లెస్ తో వచ్చిన గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా అదేరంగులో ఫ్రిల్ డీటెయిల్స్ తో వచ్చిన శారీ కట్టుకుని నెట్టింట్లో వయ్యారాలు పోయింది. డీప్ నెక్లెస్ తో వచ్చిన జాకెట్ లో అమ్మడి క్లీవేజ్ అందాలు చూస్తూ కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారు. నడుము ఒంపులు చూపిస్తూ కృతి శెట్టి ఊరిస్తున్న పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

kriti-shetty-gorgeous-looks-in-amazing-ready-made-green-colour-saree

ఈ అందమైన అవుట్ ఫిట్స్ ను అర్పిత మెహత అఫీషియల్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది కృతి శెట్టి. ఈ అవుట్ ఫిట్ లో ఎంతో అందంగా కనిపించింది. మోడర్న్ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది ఈ బ్యూటీ. ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ జుకల్కర్ కృతి శెట్టికి స్టైలిష్ లుక్ ను అందించాడు. మేకప్ ఆర్టిస్ట్ పింకీ లోహర్ కృతి అందాలకు మెరుగులు దిద్దింది. అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యేలా భారీ జుంకీలలు, చేతి వెళ్లకు ఉంగరాలను, గాజులు డిజైనర్ లేబుల్ నుంచి ఎన్నుకుంది కృతి.

kriti-shetty-gorgeous-looks-in-amazing-ready-made-green-colour-saree

టాలీవుడ్ సూపర్ బ్యూటీ కృతి శెట్టి బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీ తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్రం ఉప్పెన తో మంచి విజయాన్ని కీర్తి పొందింది. ఉప్పెన తర్వాత, కృతి శెట్టి వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. బంగార్రాజు, శ్యామ్ సింఘా రాయ్‌లతో మంచి నటిగా తన క్రేజ్ ను పెంచుకుంది. తాజాగా నాగచైతన్యతో జోడి కట్టిన కస్టడీ సినిమాలోనూ ప్రేక్షకులను మరోసారి అలరించింది.

kriti-shetty-gorgeous-looks-in-amazing-ready-made-green-colour-saree

కోలీవుడ్ విషయానికి వస్తే, కృతి శెట్టి రెండు సినిమాల్లో నటిస్తోంది. స్టార్ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది . ఇక మలయాళంలో టొవినో థామస్‌తో కలిసి అజయంతే రాండమ్ మోషణం చిత్రంలో నటిస్తోంది. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. కన్నడ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌత్ ఇండియన్ సినిమాలో జోరు పెంచిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.ఓవైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళను కవ్విస్తుంది కృతి. హాట్ ఫోటో షూట్స్ తో ఆదరగోడుతోంది.

kriti-shetty-gorgeous-looks-in-amazing-ready-made-green-colour-saree

 

Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 days ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 week ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

1 week ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.