Categories: EntertainmentLatest

Kriti Shetty : మామిడి పండు రంగు డ్రెస్ లో ఊరిస్తున్న కన్నడ బ్యూటీ కృతి

Kriti Shetty : కృతి శెట్టి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది తన అందాల ప్రదర్శనతో అందరి చూపులను తను వైపుకు తిప్పుకుంటుంది. తాజా ఫోటో షూట్ కోసం మామిడి పండు రంగు డ్రెస్ వేసుకొని అదరగొట్టింది. చంకీల అలంకారాలు డీప్ నెక్ లైన్ కలిగిన బ్లౌజ్ వేసుకొని దానికి మ్యాచింగ్ గా స్కర్ట్ వేసుకుంది. ఈ రెండింటికి సెట్ అయ్యే విధంగా దుపట్టా ధరించింది. కృతి అందాలు చూసి కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారు.

kriti-shetty-amazing-looks-in-lehenga-set

టాలీవుడ్ సూపర్ బ్యూటీ కృతి శెట్టి బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీ తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్రం ఉప్పెన తో భారీ విజయాన్ని కీర్తి పొందింది. ఉప్పెన తర్వాత, కృతి శెట్టి వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. బంగార్రాజు, శ్యామ్ సింఘా రాయ్‌లతో నటి తన క్రేజ్ ను పెంచుకుంది.

kriti-shetty-amazing-looks-in-lehenga-set

నటి ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి నాగచైతన్యతో జోడి కట్టింది. కస్టడీతో , ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 వేసవిలో విడుదల అవుతుంది.

kriti-shetty-amazing-looks-in-lehenga-set

కోలీవుడ్ విషయానికి వస్తే, కృతి శెట్టి రెండు సినిమాల్లో నటిస్తోంది. స్టార్ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది.

kriti-shetty-amazing-looks-in-lehenga-set

ఇక మలయాళంలో టొవినో థామస్‌తో కలిసి అజయంతే రాండమ్ మోషణం చిత్రంలో నటిస్తోంది. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. కన్నడ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌత్ ఇండియన్ సినిమాలో జోరు పెంచిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

kriti-shetty-amazing-looks-in-lehenga-set

ఓవైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళను కవ్విస్తుంది కృతి. హాట్ ఫోటో షూట్స్ తో ఆదరగోడుతోంది.

kriti-shetty-amazing-looks-in-lehenga-set
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 week ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

4 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

1 month ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.