Kriti Sanon : పొడవు కాళ్ళ సుందరి మహేష్ హీరోయిన్ కృతి సనన్ కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. కటౌట్ అవుట్ ఫిట్ ధరించి కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ళ గుండెలను గుజ్చేస్తోంది ఈ బ్యూటీ. ఓవైపు సినిమాలు మరోవైపు హాట్ ఫోటోషూట్లతో ఈ భామ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి తాజాగా తన సినిమా ప్రమోషన్స్ కోసం వైవిధ్యమైన ఫ్యాషన్ దుస్తులను ధరించి ఫ్యాషన్ ప్రియులను ఇంప్రెస్స్ చేస్తోంది. లేటెస్ట్ గా నీలిరంగు కటౌట్ అవుట్ ఫిట్ ను ధరించి తన అందాలను ఆరబోసి కైపెక్కిస్తోంది ఈ చిన్నది.
కృటి సనన్ తన సహనటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి తన రాబోయే చిత్రం షెహజాదా ప్రమోషన్‌లతో బిజీ బిజీగా గా ఉంటోంది. లేటెస్ట్ గా జరిగిన ప్రమోషన్ ఈవెంట్ కోసం కృతి వేసుకున్న బ్లూ కలర్ డ్రెస్ అందరి మనసులను దొంగిలించింది. కటౌట్ వివరాలతో వచ్చిన ఈ బాడీకాన్ డ్రెస్‌లో ఎంతో హాట్ గా కనిపించింది కృతి . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి ఈ డ్రెస్ తో చేసిన హాట్ ఫోటోషూట్ పిక్స్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో మంటలు రేపుతున్నాయి. అమ్మడి అందాలను చూస్తూ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Kriti Sanon : గ్లామర్ క్వీన్ గా అందరినీ మంత్రముగ్ధులను చేసింది.
కృతి ధరించిన ఆఫ్-షోల్డర్ బ్యాండేజ్ నెక్ డ్రెస్ ను లామా జౌనీ ఫ్యాషన్ లేబుల్ షెల్ఫ్‌ల నుండి సేకరించింది . ఫ్యాషన్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ కృతికి స్టైలిష్ లుక్స్ ను అందించింది. మేకప్ ఆర్టిస్ట్స్ అడ్రియన్ జాకబ్స్, ఆసిఫ్ అహ్మద్ కృతి కి మేకప్ చేశారు. ఫుల్ స్లీవ్‌లు, బాడీ-హగ్గింగ్ ఫిట్, రిబ్బెడ్ డిజైన్, తొడ-ఎత్తైన చీలిక, మిడ్‌రిఫ్‌పై అబ్స్-రివీలింగ్ కట్-అవుట్‌లు మిడి-లెన్త్ హేమ్ కలిగిన ఈ అవుట్ ఫిట్ కృతి ఫిగర్ ను పర్ఫెక్ట్ గా చూపిస్తోంది.
కృతి ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా బంగారు హూప్ ఇయర్ రింగ్స్ ను ధరించింది. చేతి వేళ్లకు మ్యాచింగ్ రింగ్‌లు , చంకీ బ్రాస్‌లెట్‌తో పాటు పాదాలకు స్ట్రాపీ హై హీల్స్ వేసుకుని అదరగొట్టింది. చివరగా, కృతి తన లుక్ కి మరింత గ్లామ్ అందించేందుకు కనులకు సూక్ష్మమైన స్మోకీ ఐ షాడో, పెదాలకు న్యూడ్ లిప్ షేడ్, కనురెప్పలపై మస్కరా వేసుకుని గ్లామర్ క్వీన్ గా అందరినీ మంత్రముగ్ధులను చేసింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.