Kiara Advani : నేషనల్ క్రష్ నూతన వధువైన కియారా అద్వానీ ముంబైలో హల్ చల్ చేస్తోంది. కత్రినా కైఫ్ స్థానంలో మ్యాంగో జ్యూస్ కి ఇకపై కియారా బ్రాండ్ అంబాజిడర్ గా ఉండనుండి. లాంచ్ ఈవెంట్ కోసం, కియారా పసుపు రంగులో అత్యంత హాటెస్ట్ షేడ్‌లో ఉన్న అవుట్ ఫిట్ ని ధరించి ఇంటర్నెట్లో మంటలు రాజేసింది. ఈ ఈవెంట్ కోసం బ్యాండో టాప్, బాడీకాన్ స్కర్ట్‌ని ఎంచుకుని ఆదరగొట్టింది. ఈ అవుట్ ఫిట్ తో దిగిన ఫోటోషూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి అమ్మడి అందాలను చూసి కుర్ర కారు వెర్రెక్కిపోతుంది.
మ్యాంగో డ్రింక్ బ్రాండ్ ఈవెంట్‌లో కియారా అద్వానీని చూసి ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. కియారా తన స్టైలిష్ లుక్ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యాంగో ఎమోజీతో పంచుకుంది. ఆమె క్లోతింగ్ లేబుల్ డియోన్ లీ యొక్క షెల్ఫ్‌ల నుండి ఈ అవుట్ ఫిట్ ను ఎంచుకుంది.
కియారా పసుపు దుస్తులను డియోన్ లీ రూపొందించాడు. ఈ అద్భుతమైన సెట్ వారి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. కింది భాగాన్ని గ్రేడియంట్ రిబ్ స్కర్ట్ అని పిలుస్తారు, దీని ధర రూ.68,639, స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌ని మోబియస్ బాండేయు టాప్ అని పిలుస్తారు, దీని ధర రూ.55,565 మొత్తం సెట్ విలువ రూ.1,24,204.
డిజైన్ అంశాల విషయానికొస్తే, ఫ్లింగ్ స్క్వేర్ నెక్‌లైన్, సెంటర్ ఫ్రంట్‌లో సిల్వర్ కంటిన్యూస్ లూప్డ్ క్లోజర్, సైడ్, బ్యాక్‌లో బోనింగ్, బిగించిన బస్ట్మరియు, క్రాప్డ మిడ్‌రిఫ్-బేరింగ్ హేమ్ పొడవుతో వచ్చిన స్ట్రాప్‌లెస్ బ్యాండో టాప్ లో కియారాఎంతో హాట్ గా కనిపించింది. కియారా బాడీకాన్ ఫిట్టింగ్, మోకాళ్ల ఎత్తైన స్లిట్ తో వచ్చిన అంబర్-ఎల్లో నిట్ స్కర్ట్ ధరించి తన అందాలను చూపించింది.
పూల-ప్రింట్ కిల్లర్ హై హీల్స్, సొగసైన చైన్, బంగారు కంకణాలు, స్టేట్‌మెంట్ గోల్డ్ రింగ్‌లను ఎంచుకుని తన లుక్ ను క్రేజీ గా మార్చుకుంది. తన కురులను లూస్ గా వదులుకుని పెదాలకు ఫుచ్‌సియా పింక్ లిప్ షేడ్ దిద్దుకుని ,కనులకు మెరిసే స్మోకీ ఐ షాడో, కనురెప్పలకు మస్కరా పెట్టుకుని ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి తన లుక్ ను మరింత గ్లామరస్ గా మార్చుకొని యూత్ ను ఫిదా చేసింది.
Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
This website uses cookies.