Ketika Sharma : కేతిక శర్మ ఈ పేరు వింటేనే కుర్రాళ్లకు వైబ్రేషన్ వస్తాయి.నిజమే మరి అమ్మడి గ్లామర్ ఆ రేంజ్ లో ఉంటుంది. రొమాంటిక్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన కేతికకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు దీంతో అమ్మడు తన అందాలనే నమ్ముకుని హాట్ ప్రదర్శనలు ఇస్తూ అంతరి దృష్టిని తనపై పడేలా చేసుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటోషూట్ నెట్ లో వైరల్ అవుతుంది. బూడిద రంగు పొట్టి గౌడ లో బోల్డ్ అందాలను ప్రదర్శిస్తూ మెస్మరైజ్ చేస్తోంది కేతిక.
తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం యాష్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుంది కేతిక శర్మ. ఫ్రంట్ బటన్స్, డీప్ నెక్ లైన్, v తొడ వరకు వచ్చిన స్లిట్ డ్రెస్ లో కేతిక ఎంతో హాట్ గా కనిపించింది. మినిమల్ మేకప్ తో హెయిర్ ను లీవ్ చేసుకొని అందమైన భంగిమలు ఇస్తూ అధరగొడుతుంది చిన్నది. తనలో పల్లి అందాలను చూపించి చూపించకుండా చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫీదా అవుతున్నారు ఫ్యాన్స్.
నటి, మోడల్, గాయని, యూట్యూబర్, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ సెలబ్రిటీ అయిన కేతికా శర్మ కు నెట్టింట్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ అద్భుతంగా కనిపించే తన డబ్‌మాష్ వీడియో క్లిప్‌ల కారణంగా ఆమె ఇంటర్నెట్‌లో క్రేజ్ ను సంపాదించుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో కేతికకు 1.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇతర సోషల్ మీడియా ఖాతాలలో కూడా భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ ప్రదర్శనలతో ఈ బ్యూటీ ఫేమస్ అయిందని చెప్పాలి.
సినీ ఇండస్ట్రీలో కొత్త భామలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ కేతిక శర్మ మాత్రం వెరీ స్పెషల్. సినిమా ఫ్లాపులతో సంబంధం లేకుండా తన గ్రాస్ ను పెంచుకునేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించింది బ్యూటీ. అందుకే ఈ బ్యూటీ తరచుగా హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేస్తుంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.