Tamannaah: అదిరేటి డ్రెస్సులో క్యాట్ వాక్ చేసిన తమన్నా

Tamannaah:  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ తమన్నా. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ హీరోలు అందరితో కూడా ఈ అమ్మడు ఆడిపాడింది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ జాబితాలో చేరిపోయిన తమన్నా భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తుంది.

ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.  దీంతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఈ మధ్య తమన్నా ఒప్పుకుంటుంది. ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లలో నటించింది. మరో వైపు హిందీలో కూడా అవకాశాలు సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఈ వయస్సులో కూడా ఏ మాత్రం వన్నె తగ్గని అందాలతో తమన్నా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది.

ఇదిలా ఉంటే ఈ మధ్య సినిమాల సంఖ్య తగ్గడంతో కాస్తా మోడలింగ్ లో కూడా అడుగుపెట్టి మెరుస్తుంది. దాంతో పాటు ఈ బ్యూటీ గత కొంత కాలంలో బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో డేట్ లో ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. బిటౌన్ లో ఈ విషయంపై ఎక్కువ చర్చ నడుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఒక మోడలింగ్ ఈవెంట్ లో అదిరిపోయే డ్రెస్సింగ్ తో ర్యాంప్ వాక్ చేసింది. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు శారీ టైమ్ ఉన్న డ్రెస్ ని ఒళ్లంతా కప్పుకొని అందాలని కనిపించి కనిపించకుండా చూపిస్తుంది. అదే సమయంలో ఈమె ర్యాంప్ పై వేసిన డిఫరెంట్ హై హీల్ షో కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

ఈ లుక్స్ లో తమన్నా మరింత అందంగా మెరిసిపోతుంది. ఈ మధ్య అందాల భామలు గ్లామర్ షోకి ఏ మాత్రం తగ్గడం లేదు అనే సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తమన్నా కూడా అదిరిపోయే రేంజ్ లో గ్లామర్ షో తో ర్యాంప్ వాక్ చేస్తూ రెచ్చిపోవడం విశేషం.

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.