Keerthy Suresh : కీర్తి సురేష్ ఇప్పటి వరకూ తన నాభి (బొడ్డు) చూపించలేదంటే నమ్మి తీరాల్సిందే. ఏదో కొన్ని ఫంక్షన్స్ లో అనుకోకుండా కనిపించీ కనిపించకుండా కనపడిన కీర్తి బొడ్డు ఊరించి జనాలను చంపేసింది. అంతే తప్ప కమర్షియల్ సినిమాలలో హీరోయిన్గా నటిస్తున్నప్పటికీ ఎక్కడా కూడా కాస్త గ్యాప్ ఇవ్వడం లేదు. అయితే, మహానటి సినిమా తర్వాత కీర్తీ కెరీర్లో ఇప్పటి వరకూ పెద్ద సక్సెస్ అంటూ ఏదీ తన ఖాతాలో నమోదు కాలేదు. చేయడానికి 10 సినిమాలకి పైగానే చేసింది.
ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ ఎవరూ చేయని ప్రయోగాలన్నీ చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు..పక్కా కల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలను చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ కి చెల్లిగా కూడా నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రొమాన్స్ చేసింది. యువ హీరోలు నితిన్, నాని సరసన అందాలతో ఆడిపాడింది. ఇన్ని సినిమాలలో ఏ ఒక్కటీ కీర్తికి భారీ హిట్ ఇవ్వలేకపోయింది.
Keerthy Suresh : రొమాంటిక్ ఫ్యాన్స్ కి కావాల్సింది హీరోయిన్ బొడ్డు.
సర్కారు వారి పాట సినిమాలో కాస్త గ్లామర్ డోస్ పెంచింది. తొడ అందాలను చూపించి రెచ్చగొట్టింది. ఆ తర్వాత చేసిన ఫొటో షూట్స్ లో అందాల ఆరబోతతో హీటెక్కించింది. కానీ, మన రొమాంటిక్ ఫ్యాన్స్ కి కావాల్సింది హీరోయిన్ బొడ్డు. దర్శకేంద్రుడు అలవాటు చేసిన బొడ్డు అందం అందరు హీరోయిన్స్‌లో చూడాలని తహతహలాడుతున్నారు.
అలాగే, ఎప్పటి నుంచో కీర్తి సురేష్ బొడ్డు చూపిస్తే ఊపిరి బిగపట్టాలని ఆరాటపడుతున్న ఫ్యాన్స్, ప్రేక్షకులూ ఎందరో ఉన్నారు. కానీ, ఇంకా ఆ అవకాశం ఇవ్వలేదు కీర్తి. కొన్ని మార్ఫింగ్ ఫొటోలలో కీర్తి సురేష్ బొడ్డు అందాలను చూపించినట్టుగా సీజీ చేసి వదులుతున్నారు. నిజమని నమ్మి ఆ ఫొటోలను వైరల్ చేస్తున్న నెటిజన్స్ కూడా ఉన్నారు. కానీ, ఇంకా కీర్తి ఏ ఫొటో షూట్స్ లో సినిమాలలో ఇటీవల బొడ్డు అందాలను మాత్రం బయటపెట్టలేదు. అయితే ఈ మధ్య అమ్మడి అందాల ఆరబోత చూస్తే త్వరలో ఆ ముచ్చటా తీర్చి మూడు తెప్పించడం గ్యారెంటీ అనిపిస్తోంది.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.