Categories: Devotional

Vastu Tips: ధనవంతులు కావాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇవి ఉంటే చాలు….కాసుల వర్షం కురిసినట్టే!

Vastu Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం  ఎన్నో వాస్తు పరిహారలను పాటిస్తూ ఉంటారు. అయితే మనం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటి సమయాలలో ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం వివిధ రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు ఇలా ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయి మనం ధనవంతులు కావాలి అంటే ఇంటి ప్రధాన ద్వారం వద్దకు కొన్ని వస్తువులను ఉంచటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న తొలగిపోతాయని పండితుల చెబుతున్నారు.

ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఎప్పుడు చెత్త ఉంచకూడదు అలాగే పెద్ద పెద్ద వృక్షాలు ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి ఇకపోతే మన ఇంటి ప్రధాన ద్వారం గుమ్మానికి ఎప్పుడు కూడా తోరణం ఉండడం ఎంతో మంచిది ముఖ్యంగా మామిడి ఆకుల తోరణం లేదా అశోక ఆకుల తోరణం ఉండటం వల్ల శుభం కలుగుతుంది.

ఇకపోతే ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల ఏ విధమైనటువంటి చెడు ప్రభావం ఇంట్లోకి ప్రవేశించకుండా అలాగే ఎవరి దృష్టి ఇంటిపై పడకుండా ఉంటుంది. అందుకే ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ చిహ్నంతో పాటు ఓం అలాగే త్రిశూలం గుర్తులు వేయటం ఎంతో శుభప్రదం.

ఇక ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మి కుబేరుడు లేదా లక్ష్మీ గణపతి విగ్రహాన్ని పెట్టించుకోవటం కూడా చాలా మంచిది సంపదకు మూలం అయిన కుబేరుడు లక్ష్మి గణపతిని పెట్టడం వల్ల ఇంట్లో అంతా శుభపరిణామాలే జరుగుతాయి ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి వ్యాప్తి చెందదు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మీ దేవి మెట్లను ఉంచడం కూడా శుభప్రదం. ఇది ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని ఉంచుతుంది మరియు సంపదకు లోటు ఉండదు.

Sravani

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

6 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

6 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

6 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.