Vastu Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో వాస్తు పరిహారలను పాటిస్తూ ఉంటారు. అయితే మనం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటి సమయాలలో ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం వివిధ రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు ఇలా ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయి మనం ధనవంతులు కావాలి అంటే ఇంటి ప్రధాన ద్వారం వద్దకు కొన్ని వస్తువులను ఉంచటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న తొలగిపోతాయని పండితుల చెబుతున్నారు.
ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఎప్పుడు చెత్త ఉంచకూడదు అలాగే పెద్ద పెద్ద వృక్షాలు ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి ఇకపోతే మన ఇంటి ప్రధాన ద్వారం గుమ్మానికి ఎప్పుడు కూడా తోరణం ఉండడం ఎంతో మంచిది ముఖ్యంగా మామిడి ఆకుల తోరణం లేదా అశోక ఆకుల తోరణం ఉండటం వల్ల శుభం కలుగుతుంది.
ఇకపోతే ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల ఏ విధమైనటువంటి చెడు ప్రభావం ఇంట్లోకి ప్రవేశించకుండా అలాగే ఎవరి దృష్టి ఇంటిపై పడకుండా ఉంటుంది. అందుకే ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ చిహ్నంతో పాటు ఓం అలాగే త్రిశూలం గుర్తులు వేయటం ఎంతో శుభప్రదం.
ఇక ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మి కుబేరుడు లేదా లక్ష్మీ గణపతి విగ్రహాన్ని పెట్టించుకోవటం కూడా చాలా మంచిది సంపదకు మూలం అయిన కుబేరుడు లక్ష్మి గణపతిని పెట్టడం వల్ల ఇంట్లో అంతా శుభపరిణామాలే జరుగుతాయి ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి వ్యాప్తి చెందదు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మీ దేవి మెట్లను ఉంచడం కూడా శుభప్రదం. ఇది ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని ఉంచుతుంది మరియు సంపదకు లోటు ఉండదు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.