Kavya Kalyan Ram : చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది కావ్య కళ్యాణ్ రామ్. ఠాగూర్, గంగోత్రి సుభాష్ చంద్రబోస్ వంటి సినిమాల్లో తన టాలెంట్ నిరూపించుకుంది ఈ పిల్లి కళ్ళ పాప. రీసెంట్ గా జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలో హీరోయిన్ గా మొదటిసారిగా పరిచయమైంది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మంచి కలెక్షన్స్ రాబట్టింది. బలగం సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు లభించింది. కావ్యకు కూడా మంచి పేరు వచ్చింది.
ఈ సినిమాలో సాంప్రదాయబద్ధంగా చూడచక్కగా కనిపించి అందరిని మెప్పించింది కావ్య. మరి ఉన్నట్టుండి కావ్యకు ఏమైందో ఏమో తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. అందాలను ప్రదర్శిస్తూ అందరిని ఆకర్షించేందుకు గాలేం వేస్తోంది. పొట్టి దిస్తుర్ల దుస్తుల్లో ఫోటోలు దిగి ఈ భామ తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఫాలోవర్స్ ఒక్కసారిగా కావ్యాను చూసి అవ్వకపోతున్నారు. ఈ పిల్లకి ఏమైందంటూ చెవులు కొరుక్కుంటున్నారు.
బొద్దుగా, ముద్దుగా ఉండే పిల్లి కళ్ల పిల్ల తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. పొట్టి దుస్తుల్లో ఎంతో హాట్ గా కనిపించింది ఈ చిన్నది. అంతకుముందు ఎన్నాడు కనిపించని రీతిలో కనిపిస్తోంది. పింక్ కలర్ డ్రెస్ లో క్లివేర్ షో తో కాక రేపుతుంది.
బలగం సినిమాతో వచ్చినఫేమ్ ను కంటిన్యూ చేసేందుకు ఇలా ఖతర్నాక్ లుక్స్ లో కనిపిస్తుందని తెలుస్తోంది. వరుసగా తన ఫోటోషూట్ పిక్స్ ను పిక్స్ లు ఈ భామ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫీల్ మేకర్స్ లో ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. బలగం సినిమా లాంటి మరో మంచి ఆఫర్ టాలీవుడ్ నుంచి ఈ భామకు వస్తుందని మనము ఆశిద్దాం.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.