Karthika Masam: హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే నెలలలో ప్రతి ఒక్క నెలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే కార్తీక మాసానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పాలి. శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కార్తీకమాసంలో శివుడి ఆలయంలో శివనామ స్మరణలతో మారుమోగుతూ ఉంటుంది. ఇలా ప్రత్యేకంగా ఈ నెలలో శివుడికి విష్ణుమూర్తికి పూజలు చేస్తూ స్వామివారి అనుగ్రహం పొందుతారు. ఇక ఈ పవిత్రమైనటువంటి కార్తీకమాసంలో ప్రతిరోజు కొన్ని పరిహారాలు చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవని పండితులు చెబుతున్నారు.
పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇలా కార్తీకమాసంలో దీపారాధన చేయటం వల్ల అన్ని శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసి తులసి ముందు దీపారాధన చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో నది స్నానం చేయటం వల్ల సర్వరోగాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఇక ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి ఉసిరి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అందుకే ఈ ఉసిరి చెట్టుకు కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. మాంసాహార పదార్థాలకు దూరంగా ఉంటూ భక్తిశ్రద్ధలతో ఆ శివ కేశవులను కార్తీక మాసంలో పూజించి ప్రతిరోజు దీపారాధన చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.