Categories: EntertainmentLatest

Kantara2 : కాంతార ప్రీక్వెల్‎లో మలయాళం సూపర్ స్టార్

Kantara2 : కాంతార సినిమాతో ప్రపంచం మొత్తం కన్నడ పరిశ్రమవైపు చూసేలా చేశాడు నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి.ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ‘కేజీఎఫ్‌’తర్వాత కన్నడ సినిమా ఖ్యాతిని విపరీతంగా పెంచేసింది ఈ సినిమా. విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుని అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసే సెన్సేషనల్ హిట్ ను అందుకుంది. రిషబ్ నటన, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సంగీతం ఒక్కటేమిటి అన్ని ఎలిమెంట్స్ లో కాంతారా వావ్ అనిపించింది.

kantara2-malayalam-star-hero-to-be-part-in-rishab-movie

కాంతార సూపర్ హిట్ తో రిషబ్ దాని ప్రీక్వెల్ గా రానున్న “కాంతార-ఏ లెజెండ్ చాప్టర్ 1” ను అదే లెవెల్ లో తీసేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమా గురించి వస్తున్న ఒక్కో న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మధ్యనే కాంతార ప్రీక్వెల్ నుంచి విడుదలైన రిషబ్ లుక్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రిషబ్ శెట్టి తన లుక్ తో ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‎డేట్ వచ్చింది. ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారన్న న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో షికారు చేస్తోంది.

kantara2-malayalam-star-hero-to-be-part-in-rishab-movie

‘కాంతార’కు ముందు జరిగిన కథ నేపథ్యంలో రిషబ కాంతార ప్రీక్వెల్ తీస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా రిషబ్‌శెట్టి దీనిని తెరకెక్కించనున్నాడు. ఈ మూవీలో కొంత మంది స్టార్ హీరోలు కూడా భాగం కానున్నట్టు సమాచారం. అయితే వీరిలో బలంగా వినిపిస్తున్న పేరు మలయాళం ఇండస్ట్రీ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌. ఈ మధ్యనే రిషబ్ మోహన్‌లాల్‌ని కలిశారు. ఆ ఫొటో కూడా షోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో‘కాంతార 2’లో మోహన్‌లాల్‌ నటిస్తున్నారన్న న్యూస్ కు బలం చేకూరినట్టయ్యింది. మోహన్ లాల్ తో పాటు మరికొంత మంది స్టార్‌ హీరోలు కూడా కాంతార ప్రీక్వెల్ లో భాగం అవుతారని సమాచారం. ‘కాంతార’కు ముందు జరిగిన కథ కావడంతో , స్టోరీ డిమాండ్ మేరకు గుర్రపు స్వారీతో పాటు యుద్ధవిద్యలోనూ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన సొంతూర్లోనే భారీ సెట్‌ వేసి, నాలుగు షెడ్యూల్స్‌లో ఈ సినిమాను షూట్ చేస్తారని సమాచారం. ఈ మధ్యనే ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా ఫైనల్ కు వచ్చాయి.

Sri Aruna Sri

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

7 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

7 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

7 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.