‘కల్కి 2898AD’: ప్రభాస్ కి పెద్ద డ్యామేజ్..ఇలా అయితే కోలుకోవడం, కష్టం..!

28‘కల్కి 2898AD’: ప్రభాస్ కి పెద్ద డ్యామేజ్ అవుతోంది. ఆయన నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘కల్కి 2898AD’. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే డార్లింగ్ మోకాలి సర్జరీ చేయించుకొని ఇండియాకి తొరిగొచ్చారు. సలార్ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు ‘కల్కి 2898AD’ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

అయితే, ఈ సినిమా నుంచి ఏదో ఒక లీక్ బయటకి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. ఎంత జాగ్రత్తపడుతున్నా ఆన్ సెట్ నుంచి ఏదో ఒక లీక్ బయటపడుతూనే ఉంది. గతంలో అత్తారింటికి దారేది సినిమా సగం రిలీజైంది. ఆ తర్వాత అజ్ఞాతవాసి. మేకర్స్ ఎంత పకడ్బంధీగా ఉన్నా యూనిట్ సభులలో ఎవరో ఒకరు లీక్ చేస్తున్నారు. ఇక సలార్ సినిమా నుంచి కూడా ఇలాగే లీకులు బయటకి వచ్చాయి.

‘Kalki 2898AD’: Big damage to Prabhas..If this is the case, recovery will be difficult..!

‘కల్కి 2898AD’: అలా రావడం వల్ల ప్రభాస్ సినిమాకి డ్యామేజ్

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సలార్ తెలంగాణలోని రామగుండంలో మొదట చిత్రీకరణ ప్రారంభమైంది. అప్పుడు సెట్ నుంచి ప్రభాస్ లుక్ లీకైంది. అలా సలార్ నుంచి, రాధే శ్యామ్ సినిమా నుంచి లీకులొచ్చాయి. అలా రావడం వల్ల ప్రభాస్ సినిమాకి ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడేమో కల్కి సినిమా నుంచి ఈ లీకులు వచ్చి మేకర్స్ ని టెన్షన్ పెడుతున్నాయి.

సాధారణంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో ప్లాన్ ప్రకారం చిత్రీకరణ జరుపుతూ యూనిట్ సభ్యులనుంచి కనీసం మొబైల్ కూడా సెట్ లోపలకి అనుమతించడం లేదట. అయినా ఎలా షూటింగ్ కి సంబంధించిన విషయాలు లీకవుతున్నాయో తెలియడం లేదు. ఇకపై కూడా ఇలాగే కల్కి సినిమా నుంచి లీకులొస్తే ఖచ్చితంగా మేకర్స్‌కి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి ఇలాంటి లీకులే నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

capsicum: క్యాప్సికంను తరచూ తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా?

capsicum: సిమ్లా మిర్చి, బెంగళూరు మిర్చి అంటూ రకరకాల పేర్లతో పిలిచే క్యాప్సికంను మన రోజు వారి ఆహారంలో తీసుకుంటే…

23 hours ago

Vinayaka Chavithi: వినాయక చవితి రోజు చేయాల్సిన పనులు ఏంటి ఏ రంగు దుస్తులు ధరించాలి!

Vinayaka Chavithi: మన హిందువులు జరుపుకునే పండుగలు వినాయక చవితి పండుగ కూడా ఒకటి. ఈ ఏడాది ఈ పండుగను…

23 hours ago

Health care: వ్యాయామం చేసిన తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. మీరు ప్రమాదంలో పడినట్టే!

Health care: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ పెడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…

2 days ago

Ganesh Pooja: రేపే వినాయక చవితి… విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం ఏదో తెలుసా?

Ganesh Pooja: ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను కుల మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయక…

2 days ago

Fish: గర్భిణీ స్త్రీలు చేపలు తినడం మంచిదేనా… తింటే బిడ్డకు ఆ సమస్య ఉండదా?

Fish: గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కడుపులో పెరుగుతున్న…

3 days ago

Ganesh Pooja: వినాయక చవితి రోజు ఈ పువ్వుల సమర్పిస్తే చాలు.. అంతా శుభమే!

Ganesh Pooja: ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే చతుర్దశి రోజున వినాయక చవితి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.…

3 days ago

This website uses cookies.