Kajol-Nysa Devgn : బాలీవుడ్ నటి కాజోల్ ఇటీవల ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ స్టార్-స్టడెడ్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు తన భర్త అజయ్ దేవగన్ , కుమార్తె నైసా దేవగన్‌తో కలిసి హాజరయ్యింది. ఈ సందర్భంగా, తల్లీకూతుళ్లిద్దరూ అందాల ఆరబోతలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు. మిరుమిట్లు గొలిపే ఐవరీ దుస్తులను ఎంచుకుని అందరి దృష్టి తమవైపు తిప్పుకున్నారు. ప్రతస్తుం కాజోల్ తన కూతురు నైసాల ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీరి అందాల జాతరను చూసి నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు.
అందాల బ్లాక్ బ్యూటీ కాజోల్ అబు జానీ సందీప్ ఖోస్లా యొక్క ఫుల్వారీ కలెక్షన్ 2017 నుండి ఆర్కైవల్ కోచర్ ఫ్లేర్డ్ షేర్వానీని ఈ ఈవెంట్ కోసం ఎన్నుకుంది. కాజోల్ ఈ అవుట్ ఫిట్ లో ఎంతో అందంగా కనిపించింది. ముత్యాలు, స్ఫటికాలు ,రేషమ్‌ల యొక్క గొప్ప సమ్మేళనంలో క్లిష్టమైన ఎంబ్రాయిడరీ తో వచ్చిన ఈ అవుట్ ఫిట్ కాజోల్ కు పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.
కాజోల్ ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా జ్యువెలరీని ఎన్నుకుంది. ఒక పెర్ల్ చోకర్ నెక్ లెస్ ను తన మెడలో అలంకరించుకుంది. అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యేలా మ్యాచింగ్ హ్యాండ్‌బ్యాగ్ ను వేసుకుని తన రీగల్ లుక్‌ను యాక్సెసరైజ్ చేసింది. తల్లీ కూతుళ్లు తమ ఫోటోషూట్ మధ్యలో దిగిన క్యాడిండ్ ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.
మరోవైపు కాజోల్ , అజయ్ దేవగన్ ల నైసా దేవగన్ ఫెదర్ డిటైలింగ్‌తో వచ్చిన డీప్ నెక్‌లైన్ గౌను ను తన ఫోటో షూట్ కోసం వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ లో గతంలో ఎన్నడూ కనిపించనంత అందంగా కనిపించింది నైసా. ఈ గౌనుకు మరింత అట్రాక్షన్ ను జోడించేందుకు అదే లేబుల్ నుండి షీర్ కేప్ ధరించింది. ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది.
నైసా దేవగన్ ఈ అవుట్ ఫిట్ కు సింపుల్ మేకప్ లుక్ ను సెలెక్ట్ చేసుకుంది. ఒక మ్యాచింగ్ హెడ్ యాక్సెసరీ బ్రాస్‌లెట్‌తో తన రూపాన్ని పూర్తి చేసింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.