Kajal Agarwal : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది నార్త్ బ్యూటీ కాజల్ అగర్వాల్. సినిమా ఆవరేజ్ అయినా కాజల్ యాక్టింగ్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో అతి తక్కువ సమయంలోనే కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయింది. టాలీవుడ్ లోని చాలా మంది యంగ్ హీరోలతో సినిమాలు చేసింది. స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుుని స్టార్డమ్ సంపాదించుకుంది. తెలుగులోనూ కాదు తమిళంలోనూ కాజల్ కు వరుస అవకాశాలు అంది వచ్చాయి. ఇక కొత్త హీరోయిన్ల ఎంట్రీతో క్రమంగా ఛాన్సులు తగ్గడం, కరోనా లాక్ డౌన్ సమయం కావడంతో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుని అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అంతే కాదు ఒక బాబుకి కూడా జన్మనిచ్చింది.
పెళ్లి తర్వాత కాజల్ సినిమాలకు సెలవిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కాజల్ తన సెకెండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. ఈ మధ్యనే బాలయ్య బాబుకు జోడీగా భగవత్ కేసరి సినిమా చేసింది . ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సాధించింది. అయితే సినిమాలు పెద్దగా లేకపోవడంతో, వెబ్ సిరీస్ లు, హారర్ స్టోరీస్ చేస్తూ ఇండస్ట్రీలో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
కాజల్ అవకాశాల అందాల ఆరబోతను ఆకర్షణ అస్త్రంగా వాడుతోంది. నెట్టింట్లో ఈ భామ చేస్తున్న హాట్ షో అంతా ఇంతా కాదు. రీసెంట్ గా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లు చేస్తూ హీట్ పెంచుతోంది. తాజాగా తెలుపు రంగు లెహంగాలో తళుక్కుమని మెరిసింది కాజల్. ఈ ఫోటో షూట్ లో కాజల్ హద్దులు దాటి మరి తన అందాలను ప్రదర్శించింది. కాజల్ ను ఇలా చూసి అంతా అవాక్కవుతున్నారు. కొంత మంది ఫ్యాన్స్ కాజల్ కమ్ బ్యాక్ ఇచ్చిందని కామెంట్లు పెడుతుంటే..మరికొంత మంది తల్లైనా అందాలు ఏమాత్రం తరగలేదని కితాబిస్తున్నారు.
ప్రస్తుతానికి కాజల్ సత్యభామ సినిమా చేస్తోంది. ఈ మూవీలో కాలజ్ ఒక పోలీస్ ఆఫీసర్. హీరో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు. మే 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. నిజానికి అదే రోజున విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా విడుదలకు రెడీ గా ఉంది. అయితే ఎన్నికల దృష్ట్యా సినిమా రిలీజ్ చేస్తారా లేదా పోస్ట్ పోన్ చేస్తారా అన్నదానిపై క్లారిటీ లేదు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.