Categories: EntertainmentLatest

Kajal Agarwal : ఆ అందాలు భారీగా పెంచేసిన కాజల్..నెట్టింట్లో ఫోటోలు వైరల్

Kajal Agarwal : సౌత్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తన అందాలతో టాలెంట్ తో ప్రేక్షకుల హృదయాలలో స్థానాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి డైరెక్టర్ల ఫేవరెట్ ఛాయిస్ గా మారింది. అయితే రీసెంట్ గా తన చిన్ననాటి స్నేహితులు పెళ్లి చేసుకొని ఓ పాపకు తల్లి అయ్యిద్ది. కాస్త గ్యాప్ తీసుకుని సినిమాలకు దూరంగా ఉన్న ఈ చిన్నది తన సెకండ్ ఇన్నింగ్స్ ను తాజాగా మొదలుపెట్టింది. వెబ్ సిరీస్ లలో నటిస్తూనే టాలీవుడ్ లోనూ మరో బంపర్ ఆఫర్ ని కైవసం చేసుకుంది చిన్నది. బాలయ్య బాబు లేటెస్ట్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని ఇండస్ట్రీ టాక్.

kajal-agarwal-amazing-stills-in-summer-fashion-outfit

కేవలం ప్రతిభావంతులైన నటి మాత్రమే కాదు ఆమె తన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాని స్టైల్ ఐకాన్ కాజల్ కూడా. ఆమె తాజా ఫోటోషూట్ వేసవికాలపు ఫ్యాషన్‌పై ఆమెకున్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె అప్రయత్నంగా అందమైన అవుట్ ఫిట్ తో రాక్ చేస్తుంది.

kajal-agarwal-amazing-stills-in-summer-fashion-outfit

కాజల్ అందమైన పంజాబీ సూట్ వేసుకుని ఆదరగొట్టింది. ఈ డ్రెస్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తన లేటెస్ట్ లుక్ తో కాజల్ తన అభిమానులను సంతోషకరమైన మిడ్-వీక్ ట్రీట్‌తో ఆశ్చర్యపరిచింది. ఈ అవుట్ ఫిట్ లో కాజల్ అందాలు మరింత స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆమె ఎద ఎత్తులు చూస్తూ కుర్రాళ్ళు మైవరచిపోతున్నారు.

kajal-agarwal-amazing-stills-in-summer-fashion-outfit

ఫోటోషూట్ కోసం కాజల్ అగర్వాల్ ఈ అవుట్ ఫిట్ ను రాజీ మాణిక్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. లేస్ డీటెయిల్స్, స్లీవ్ లెస్ ప్యాటర్న్ తో వచ్చిన ఎంబ్రాయిడరీ టాప్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా అదే పాటర్న్ లో ఉన్న పల్లాజో ధరించింది. ఈ రెండింటికి సెట్ అయ్యే విధంగా గోల్డెన్ కలర్ నెట్ దుపట్టాను వేసుకుంది.

kajal-agarwal-amazing-stills-in-summer-fashion-outfit

ఈ సూట్ కాజల్ చాలా అద్భుతంగా సెట్ అయ్యింది. ఈ అవుట్ ఫిట్ కు సెట్ అయ్యే విధంగా కాజల్ చోకర్ నెక్లెస్ ను మెడలో పెట్టుకుంది. ఈ జ్యువెలరీని మార్టెంట్రా జ్యువలరీ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది.

kajal-agarwal-amazing-stills-in-summer-fashion-outfit

మేకప్ ఆర్టిస్ట్ విశాల్ చరణ్ , కాజల్ కు ఆకర్షణీయమైన మేకప్ అందించాడు. స్టైలిష్ దివ్య కాజల్ అగర్వాల్ కు స్టైలిష్ లుక్స్ అందించింది. కనులకు వింగెడ్ ఐలైనర్, పెదాలకు న్యూడ్ నిగనిగలాడే లిప్‌స్టిక్‌ను ఎంచుకుంది.తన గ్లామరస్ లుక్స్ తో ఫిదా చేసింది.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

4 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.