Janhvi kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ జాన్వీ కపూర్. ఈ అమ్మడు ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తల్లి తన సక్సెస్ ని చూడకపోయిన ఆమె స్థాయిని అందుకోవడానికి తనవంతుగా జాన్వీ కృషి చేస్తుంది.
అతిలోక సుందరి కూతురు అంటే ఇలాగే ఉంటుందేమో అనేంతగా ఆమె తన అందంతో అందరిని మెస్మరైజ్ చేస్తుంది. స్టార్ హీరోల సినిమాలలో కాకుండా యంగ్ స్టార్స్ తో ఎక్కువగా జాన్వీ కపూర్ సినిమాలు చేస్తుంది. చివరిగా ఈ బ్యూటీ మిలీ అనే సినిమాలో నటించింది. ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ తో టాలీవుడ్ కి పరిచయం చేయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఎవరి వలన కాలేదు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఖరారు అయ్యిందనే మాట వినిపిస్తుంది. అయితే అఫీషియల్ గా మాత్రం కన్ఫర్మ్ కాలేదు. ఇక ఆమె కూడా సౌత్ లో ఎంట్రీ ఇవ్వడం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ సినిమాలలో పద్దతైన పాత్రలలో కనిపించిన సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో రెచ్చ చేస్తూ ఉంటుంది. ఆమె అందాల ప్రదర్శనకి ఇన్స్టాగ్రామ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటిగా ప్రూవ్ చేసుకోవడానికి సినిమాలు చేస్తున్న, ఇక తన ఈఎంఐల కోసం సోషల్ మీడియాని వాడుతున్న అని ఆ మధ్య జాన్వీ కపూర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
దీనిని బట్టి ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలతో జాన్వీ లక్షల్లో సంపాదిస్తుంది అని తెలుస్తుంది. ఇక ఈ అమ్మడు ఫోటోలు పెడితే లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఈ కారణంగా అందాలని ఏ మాత్రం దాచుకోకుండా సోయగాల జాతర చేస్తుంది.
తాజాగా ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కేరళ ట్రెడిషన్ చీరలో దేహపు అందాలని చూపిస్తూ నీటిలోంచి నడిచి వస్తున్న శృంగార దేవతలా జాన్వీ ఆ లుక్ లో ఉంది. ఈ ఫోటోలని 17 లక్షలకి పైగా నెటిజన్లు లైక్స్ చేయడం విశేషం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.