Janhvi Kapoor: ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీ అడుగుపెట్టిన అందాల భామ జాన్వీ కపూర్. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే హీరోయిన్ తనదైన ముద్ర వేసుకుంది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా సినిమాలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో బిజీ హీరోయిన్ గా ఉంది.
తండ్రి నిర్మాత కావడంతో హోం బ్యానర్ లోనే ఈ అమ్మడు ఎక్కువ సినిమాలు చేస్తూ ఉండటం విశేషం. అలాగే ఫిమిల్ సెంట్రిక్ కథలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. నెపో కిడ్ అని తన మీద ఉన్న విమర్శలని నటిగా ప్రూవ్ చేసుకోవడంతో పోగొట్టుకోవాలని జాన్వీ కపూర్ భావిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ కోసం చాలా కాలంలో శ్రీదేవి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ అమ్మడు మాత్రం వచ్చిన అవకాశాలని తిరష్కరిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీకి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
జూనియర్ ఎన్టీఅర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీ కోసం జాన్వీ కపూర్ ని ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సినిమాలలో గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉన్న ఇన్స్టాగ్రామ్ లో మాత్రం అందాల ప్రదర్శనతో రెచ్చిపోతూ ఉంటుంది.
ఈ కారణంగా ఇన్స్టాగ్రామ్ లో జాన్వీ కపూర్ కి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఆమె హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి కాస్తా ఇప్పుడు వైరల్ గా మారాయి. అందులో క్లీవేజ్ షోగా జాన్వీ కపూర్ రెచ్చిపోయింది అని చెప్పాలి. ఈ ఫోటోలు ఆమె అందాన్ని మరింత పెంచేసే విధంగా ఉన్నాయనే మాట వినిపిస్తుంది.
Varalakshmi

Recent Posts

Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే ..?

Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…

6 days ago

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

4 weeks ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

4 weeks ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

4 weeks ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

4 weeks ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

4 weeks ago

This website uses cookies.