Jacqueline Fernandez: బాలీవుడ్ లో అందాల భామల బోల్డ్ షోకి కొదవే ఉండదు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియా వేదిక అందాల భామలు నిత్యం తమ హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి వినోదాన్ని అందిస్తూ ఉంటారు. సినిమాలలో ఛాన్స్ రావాలంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ మాత్రం అందాల ప్రదర్శన కచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పాలి.
దీనికి ఎవరూ అతీతం కాదు. అలాగే రెగ్యులర్ గా ట్రెండ్ లో ఉంటూ ఎంత యాక్టివ్ గా ఉంటే సినిమాలు మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ కూడా అంతగా అవకాశాలు వస్తాయి. అలాగే ఈవెంట్స్ కి కూడా లక్షల రూపాయిలు చెల్లించి సెలబ్రిటీలని ఆహ్వానిస్తూ ఉంటారు.
ఓ విధంగా చెప్పాలంటే లేట్ నైట్ పార్టీలకి, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి కూడా సెలబ్రిటీలని పిలవడం ఈ మధ్య భాగా అలవాటుగా మారిపోయింది. ఇక అలాంటి వారిని ఎట్రాక్ట్ చేయడానికి కూడా గ్లామర్ షోకి అందాల భామలు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ జాక్వలైన్ ఫెర్నాండెజ్. ఈ శ్రీలంక బ్యూటీ బాలీవుడ్ లో చాలా సినిమాలలో నటించింది. చివరిగా గత ఏడాది రామ్ సేతు అనే సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అలాగే సుదీప్ హీరోగా కన్నడంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోనాలో ఐటెం సాంగ్ చేసింది.
ఈ సాంగ్ తో సౌత్ లో భాగా పాపులర్ అయ్యింది. ఇక తెలుగులో హరిహరవీరమల్లు సినిమాలో కూడా ఈమె నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఈ అమ్మడు జోరు మీద ఉంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ కాస్ట్యూమ్ తో ఎద అందాలని అందంగా ఆవిష్కరిస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.