Sreeleela : శ్రీలీలకి ఇలాంటి ఆరోగ్య సమస్య ఉందా..అయ్యే పాపం

Sreeleela : కుర్ర భామ శ్రీలీలకి ఓ ఆరోగ్య సమస్య ఉందని తాజాగా తనే స్వయంగా రివీల్ చేసింది. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ సమంత, రాశిఖన్నా, అనుష్క శెట్టి సహా పలువురు బాలీవుడ్ భామల వరకూ చాలామందికి అనారోగ్య సమస్యలున్నాయని వారే స్వయంగా చెప్పారు. ముఖ్యంగా సమంత మయోసైటిస్ వల్ల చాలా బాధపడింది. మొత్తానికి కోలుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఫిట్‌నెస్ కోసం బాగా వర్కౌట్స్ చేస్తూ ఐయాం బ్యాక్ అంటోంది.

అయితే, ఇలా శ్రీలీలకి ఓ హెల్త్ ప్రాబ్లెం ఉందట. చాలామందికి సైనస్ ప్రాబ్లం ఉంటుంది. కాస్త చల్లగాలి తగిలితే జలుబు చేసి ముక్కు కారుతూ ఉంటుంది. ఇది దుమ్ము ధూళితోనూ వస్తుంది. డస్స్ట్ అలర్జీ ఉందని చాలామంది కథానాయికలు బాధపడుతూ ఉంటారు. అలా ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీలకి ముక్కు సమస్య ఉందట. ఇటీవల ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది.

 

It is a pity that Sreeleela has such a health problem

రోజూ ఉదయం లేవగానే కనీసం 30 సార్లు తుమ్ములు వస్తాయట. ఎలా ఆ తుమ్ములు వస్తాయో కూడా తుమ్మి చూపించింది ఈ బ్యూటీ. ఇప్పటికే ఈ సమస్యను తగించుకోవడానికి చాలామంది డాక్టర్లను సంప్రదించిందట. కానీ, ఇంతవరకూ ఈ తుమ్ముల సమస్య నుంచి బయటపడలేదని చెప్పుకొచ్చింది. చలికాలం గానీ, చల్లటి ప్రాంతంలో గానీ ఉంటే ఉదయం వచ్చే తుమ్ములను అదుపుచేయలననీ శ్రీలీల తెలిపింది.

కాగా, ఇటీవల ధమాకా సినిమాతో అమ్మడు సాలీడ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం శ్రీలీల నందమూరి బాలకృష్ణ అనీల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా, సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్మ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బోయపాటి దర్శకత్వంలో రామ్ హీరోగా చేస్తున్న సినిమా, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్మ్ తేజ్ నటిస్తూన్న సినిమాలలో కనిపించబోతోంది. ఇవన్నీ క్రేజీ ప్రాజెక్ట్సే.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

2 days ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.