Chapathi: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్య విషయంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇలా ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవడమే కాకుండా అధిక శరీర బరువు ఉన్నవారు శరీర బరువు తగ్గడంలో భాగంగా రాత్రిపూట అన్నం బదులు చపాతీలు తినడానికి ఆసక్తి చూపుతున్నారు ఇలా ప్రతిరోజు రాత్రి చపాతీలు తినడం ఆరోగ్యానికి కూడా మంచిదేనని డాక్టర్లు కూడా ఈ విషయంలో సలహా ఇస్తున్నారు. అయితే రాత్రిపూట చపాతి తినేవారు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని చపాతీలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.
డాక్టర్లు చపాతి తినమన్నారని చెప్పేసి చపాతి తినడం ఆరోగ్యానికి మంచిదని చెప్పి అధిక మొత్తంలో చపాతీలు తినడం వల్ల మొదటికే మోసం వస్తుంది అందుకే ప్రతిరోజు రాత్రి రెండుకుమించి చపాతీలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు ఇక చాలామంది చపాతీలు చేసే సమయంలో అధికంగా నూనె వేసి చపాతీలు చేస్తూ ఉంటారు ఇలా ఎక్కువగా నూనె వేసి చపాతీలు చేయడం మంచిది కాదని తక్కువ నూనెతో చపాతీలు చేసుకోవడం లేదా నూనె లేకుండా చపాతీలు చేసుకుని తినడం మరీ మంచిది అని చెబుతున్నారు.
రెండు చపాతీలు తినడం వల్ల మనకు అధిక శక్తి వస్తుంది రెండు చపాతీలు ఒక ప్లేట్ అన్నంతో సమానమని అదే స్థాయిలో మనకు శక్తిని ఇస్తాయని చెప్పాలి. ఇక చపాతీలు తినడం వల్ల కొలెస్ట్రాల్ వస్తుందన్న అపోహలు కూడా ఏమాత్రం ఉండకూడదు చపాతీలో కొవ్వు ఏమాత్రం ఉండదని డాక్టర్లు తెలియజేస్తున్నారు.ఇక రాత్రిపూట చపాతి తిన్న వెంటనే కొందరు నిద్రపోతూ ఉంటారు ఇలా నిద్రపోవడం మంచిది కాదు. మనం భోజనం చేసినా లేద చపాతీలు తిన్నా తినడానికి నిద్రకి కాస్త గ్యాప్ ఉండాలని అప్పుడే ఎంతో ఆరోగ్యంగా ఉండగలమని నిపుణులు తెలియజేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.