Categories: HealthLatestNews

Mosquito Bite: దోమ కాటు వల్ల మంట దురద వస్తుందా..ఈ సింపుల్ చిట్కా పాటిస్తే చాలు..

Mosquito Bite: వర్షాకాలం మొదలవడంతో దోమలు కూడా అధికమవుతున్నాయి. ఇలా దోమలు అధికమైతే కనుక కచ్చితంగా మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర రోగాలు కూడా వస్తుంటాయి. ఇలా ఈ ప్రమాదకరమైన జబ్బుల బారిన పడితే కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే దోమ కాటుకు గురి కాకుండా ఉండడం కోసం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇకపోతే చాలామందిలో దోమలు కుట్టిన తర్వాత ఒక రకమైన దురదతో పాటు చిన్నపాటి దద్దుర్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి. దోమ కాటు వల్ల వచ్చే దురద కారణంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఇలా దోమ కాటు వల్ల ఏర్పడే దద్దుర్లు, మంట వాపును తగ్గించడం కోసం అరటిపండు, గ్లిజరిన్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పాలి. అరటిపండులో మాత్రమే కాకుండా తొక్కలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.అరటిపండు తొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన దోమ కాటు కారణంగా వచ్చే దద్దుర్ల,మంటను తగ్గిస్తాయి. అదేవిధంగా గ్లిజరిన్ కూడా దోమ కాటు వల్ల వచ్చే వాపు మంటను తగ్గిస్తుంది. అరటిపండు తొక్కలో సగ భాగాన్ని తీసుకోని దానిలో కొంచెం గ్లిజరిన్ వేసి మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి.

inflamation due to mosquito Bite banana peel reduces  the inflamation know details

Mosquito Bite:  దోమల వ్యాప్తిని నియంత్రించాలి..

ఈ పేస్ట్ ని దోమ కుట్టిన ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు దోమ కుట్టిన ప్రదేశంలో మర్దన చేసి ఒక అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల దోమ కాటు వల్ల వచ్చే వాపు , మంటను తగ్గిస్తుంది. ఇక వర్షాకాలంలో పెద్ద ఎత్తున దోమలు ఇంట్లోనే వృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకే దోమల వ్యాప్తిని అరికట్టడానికి వీలైనంతగా కృషి చేయాలి. దోమలు పెరగకుండా ఉండడం కోసం ఇంట్లో పూల కుండీలలో నీరు నిలవకుండా చూసుకోవాలి. ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక రాత్రి పడుకునే సమయంలో దోమతెరలను వాడటం ఎంతో మంచిది. ఇక ఇంట్లో దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్ వంటి వాటితో దోమలను అరికట్టవచ్చు.

Sravani

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

3 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

3 weeks ago

This website uses cookies.