Induja Ravichandran : తమిళ కుట్టి ఇంధుజ రవిచంద్రన్ తన హాట్ అందాలతో ఇంటర్నెట్ లో హీట్ పెంచుతోంది. మెరూన్ కలర్ లెహంగా డ్రెస్ వేసుకొని అందరిని మెస్మరైజ్ చేస్తోంది. పరుపుపై పడుకొని పరవాలు ఒలకబోస్తూ పిచ్చెక్కిస్తోంది. తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు
భారతదేశంలో రెండవ అతిపెద్ద చిత్ర పరిశ్రమ కోలీవుడ్. ఇక్కడి సినిమాలు ఎక్కువగా నిర్మించిన కోడంబాక్కం నుండి ఈ పేరు వచ్చింది. ప్రస్తుతం, చెన్నైలోని తరమణిలో ఒక ఫిల్మ్ సిటీ ఉంది. ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతోంది. ఇప్పటివరకు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి అనేక రకాల వైవిధ్యమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కేవలం చిత్రాలు మాత్రమే కాదు ఇక్కడి హీరోయిన్ లు తెలుగు ఇండస్ట్రీలో సందడి చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా తమిళ కుట్టీలు లు తెలుగు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ప్రియమణి,త్రిష, కీర్తి సురేష్, శృతిహాసన్,ఇలా ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమ నటనతో తెలుగువారి హృదయాలను గెలుచుకున్నారు. తాజాగా మరో తమిళ కుట్టి కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తోంది అఆమె ఇంధుజ రవిచంద్రన్.
ఇంధుజా రవిచంద్రన్ వెల్లూరులో పుట్టి పెరిగిన తమిళ భారతీయ నటి. ఆమె కాలేజ్ డేస్ లో అనేక మోడలింగ్ అసైన్‌మెంట్‌లు చేసింది. విభిన్న పాత్రల కోసం ఆడిషన్ చేసి,కళాశాల ఫెస్ట్‌ల కోసం అనేక షార్ట్ ఫిల్మ్‌లు చేసింది. ఆడిషన్ సమయంలో కార్తీక్ సుబ్బురాజ్ ఈ బ్యూటీ ని గుర్తించారు. ఆమె మొదటి చిత్రం మేయాద మాన్‌ను చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
మెర్క్యురీ, వాయడు మానిరం, బిల్లా పాండి తమిళం, బూమరాంగ్ తమిళం, మగముని, సూపర్ డూపర్, బిగిల్, ఖాకీ, నెత్రికన్, మూకుతి అమ్మన్ వంటి చిత్రాల్లో నటించి తన అందంతో అందరి హృదయాలను గెలుచుకుంది చిన్నది.
ఓ వైపు వరుసగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది బ్యూటీ. తన హాట్ ఫోటోలతో క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ కూడా అందరిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రెడిషనల్ లుక్ లో ఎంతో అందంగా కనిపించింది ఇంధుజ.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.