Shani Dev: సాధారణంగా శనీశ్వరుడిని పూజించాలి అంటే చాలామంది భయపడుతూ ఉంటారు శనీశ్వరుడు ఒక్కసారి తన ప్రభావాన్ని మనపై చూపించారు అంటే ఏడు సంవత్సరాల పాటు శని ప్రభావ దోషాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలామంది శనీశ్వరుని పూజించడానికి భయపడుతూ ఉంటారు. అయితే శని ప్రభావ దోషం ఒకసారి మనపై శని ప్రభావ దోషం ఉందంటే మనం అనుకున్న పనులు సక్రమంగా జరగవు ఎన్నో రకాల ఇబ్బందులు అని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ విధమైనటువంటి శని ప్రభావ దోషం ఉన్నప్పుడు మనం శనీశ్వరుడికి సరైన సమయంలో పూజ చేయడం వల్ల శని ప్రభావ దోషాల నుంచి బయటపడవచ్చు అని పండితులు చెబుతున్నారు అన్ని గ్రహాలకు ఒక్కరోజు ఎంతో ప్రత్యేకతగా సంతరించుకొని ఉంటుంది అలాగే శనీశ్వరుడికి కూడా ఓ ప్రత్యేకమైన రోజు ఉంటుంది ఆ ప్రత్యేకమైన రోజున పూజించడం వల్ల శని ప్రభావ దోషం అసలు ఉండదు.
శని త్రయోదశి తిధి, శనిహోరాకాలం అలాగే తిథులు ఉంటాయి. దానం అనేది శనీశ్వరునికి ప్రత్యేకం. శని దోషాలు తొలగించుకోవడానికి దానాలు చేయాలి. శని దేవుడికి నచ్చిన రీతిలోనే పూజలు చేయాలి. శని హోర కాలంలోఅంటే ప్రతి శనివారం ఉదయం 6:00 నుండి 7:00 వరకు, మధ్యాహ్నం 01:00 నుండి 02:00 మరియు రాత్రి 08:00 నుండి 09:00 వరకు మధ్య ప్రత్యేక సమయాలలో పూజలు చేయాలి. ఈ రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు మాత్రమే కాకుండా శని చాలీసా అష్టోత్తర మంత్రాలు వంటివి చదవటం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.