Kids: సాధారణంగా మనం చిన్న పిల్లలను కనుక గమనించినట్లయితే కొంతమంది నోట్లో వేలు వేసుకొని ఉంటారు. ఇలా బొటనవేలును చప్పరిస్తూ ఎంతో సైలెంట్ గా నిద్రపోవడం లేదంటే అల్లరి చేయకుండా ఆడుకుంటూ ఉండటం చూస్తుంటాము. అయితే ఇలా నోట్లో వేలు వేసుకోవడం అనేది మంచిదేనా అనే విషయానికి వస్తే ఇలా నోట్లో వేలు వేసుకునే అలవాటు చాలా ప్రమాదకరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా పిల్లలు నోట్లో ఎప్పుడైతే వేలు వేసుకుంటారు అప్పుడు వారు ఒంటరి అనే భావనలో ఉన్నారని అర్థం ఇలా ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడే నోట్లో వేలు వేసుకొని ఉంటారు అలాగే నోట్లో వేలు వేసుకోవటం వల్ల వారికి ఆకలి అనేది కలగదు తద్వారా పిల్లలు ఏడ్వడం కూడా మానేస్తారు. దీంతో వారి ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇక నోట్లో వేలు వేసుకోవటం వల్ల వారి అందంపై కూడా ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇలా నోట్లో తరచూ వేలు వేసుకోవటం వల్ల దంతాల అమరిక సక్రమంగా రాకపోవటం వల్ల వారికి పై పెదవి కాస్త పెద్దదిగా ఉన్నట్టు కనపడుతుంది. దాంతో అందం కూడా మారిపోతుంది.తమ బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరిస్తుంటే వారు బుద్ధిహీనులుగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, పిల్లలు ఆడుకునే క్రమంలో చేతుల్లో మురికితోబాటు దుమ్ము, క్రిమి-కీటకాలు చేరుతుంటాయి. పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవటం వల్ల మురికి వాడి చేతి ద్వారా నోట్లోకి చేరుకుంటాయి. అందుకే వీలైనంతవరకు ఈ అలవాటును మాన్పించడం ఎంతో మంచిది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.