Health Tips: ప్రస్తుతం చాలామంది ప్లాస్టిక్ క్యాన్ లో ఉన్నటువంటి నీటిని తాగుతూ ఉన్నారు. ఇలా తాగటం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది రాగి పాత్రలలో నీటిని నిలువ చేసుకొని ఆ నీటిని తాగుతూ ఉన్నారు ఇలా రాగి పాత్రలో నీటిని తాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు రాగి పాత్రలో నీటిని తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
రాగి పాత్రలో నీటిని తాగటం వలన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది కానీ గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు రాగి పాత్రలోని నీటిని తాగకూడదు. అలా తాగడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అందువల్ల ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆరోగ్య నిపుణులను సంప్రదించి రాగి పాత్రలోని నీటిని తాగటం ఎంతో మంచిది.
రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలను అసలు తినకూడదు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే రాగి పాత్రలో నీటిని తాగవచ్చు.కిడ్నీ లేదా గుండె సమస్యలు ఉన్నవారు కూడా రాగి పాత్రలలో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. రాగి పాత్రలో పాలు లేదా పాల ఉత్పత్తులు, పుల్లని పదార్థాలు ఎప్పుడు తీసుకోకూడదు ఎందుకంటే రాగి పాత్రలో వీటిని ఉంచటం వలన అవి విషపూరితంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.