Honey Rose: రెడ్ కలర్ శారీలో టెంప్ట్ చేస్తున్న హనీ రోజ్

Honey Rose: మలయాళీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంపాటు కొనసాగుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ హనీ రోజ్. ఈ అమ్మడు  తెలుగులో పదేళ్ళ క్రితమే ఆలయం అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో శివాజీకి జోడీగా నటించింది. ఆ మూవీ హిట్ కాకపోవడంతో మరల తెలుగులో ఆఫర్స్ రాలేదు. దీంతో మలయాళంలోనే ఈ బ్యూటీ సెటిల్ అయిపొయింది.

అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగిన ఈ బ్యూటీ స్టార్ హీరోలు అందరికి జోడీగా నటించింది. ఇక మంచి సక్సెస్ లు కూడా సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే తాజాగా వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి ఈ బ్యూటీ మరల చేరువ అయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ భార్యగా, తల్లిగా రెండు భిన్నమైన లుక్స్ లో కనిపించి మెప్పించింది.

ఇక తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడంతో హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. ఆమె అందం కూడా కుర్రాళ్ళకి భాగా నచ్చేసింది. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అలాగే రెగ్యులర్ గా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి కూడా తెలుగు రాష్ట్రాలకి వస్తూ ఉంది.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా రెడ్ కలర్ శారీలో అదిరిపోయే లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. ఈ లుక్స్ అమ్మడి అందాన్ని మరింతగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆమె స్మైల్, చీర కొంగు పక్కకి జరిపి ఆమె చూపించే ఎద పొంగులు కంటికి  నిండుగా కనిపిస్తూ ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ భామకి ఇప్పుడు టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ కి జోడీగా హనీ రోజ్ బెస్ట్ ఛాయస్ అనే మాట వినిపిస్తుంది. వీరసింహారెడ్డి సక్సెస్ తో తెలుగులో మరిన్ని అవకాశాలు ఈ బ్యూటీకి వస్తాయని అంచనా వేస్తున్నారు.

Varalakshmi

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

22 hours ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

6 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

6 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.