Hina khan : బాలీవుడ్ లో అత్యద్భుతమైన ఫ్యాషన్ ను ఫాలో అయ్యే హీరోయిన్లలో హీనా ఖాన్ కూడా ఒకరు. ఈమె ఫ్యాషన్ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. తన ఫ్యాషన్ డైరీస్ కి సంబంధించిన స్నిప్పెట్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ ఫ్యామిలీతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అలరిస్తుంటుంది.
ఎత్నిక్ ఫ్యాషన్ అయినా క్యాజువల్ దుస్తులైనా తనదైన స్టైల్ లో ధరించి ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటుంది హీనా. తన లుక్స్ తో యూత్ కు కిక్కిస్తుంటుంది. తాజాగా చేసిన ఓ ఫోటోషూట్ పిక్స్ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్నాయి.
ఓ ఫోటోషూట్ కోసం హాట్ రెడ్ కలర్ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది హీనా. టైట్ ఫిట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ తో కుర్రాల హృదయాలను దోచేస్తుంది. ఫుల్ స్లీవ్స్ డీటెయిల్స్ తో వచ్చిన రెడ్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించింది.
రెడ్ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగానే జ్యువెలరీని ఎన్నుకుంది హీనా.చెవులకు సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని సింపుల్ లుక్ లో అదరగొట్టింది. పాదాలకు వైట్ కలర్ ఫుట్వేర్ వేసుకుంది. చేతివేళ్ళకు ఉంగరాలు పెట్టుకుని హొయలు పోయింది. ఈ డ్రెస్సింగ్ స్టైల్ లో తలుపు ముందు నిలబడి అందాల ఫోజులిస్తూ తనలోని గ్లామర్ లుక్స్ ని మరోసారి ఫ్యాన్స్ కు పరిచయం చేసింది ఈ బ్యూటీ. ఎప్పటిలాగే ఈ అవుట్ ఫుట్ తో దిగిన హాట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ఫ్యాషన్ స్టైలిస్ట్ సోనాక్షి కన్సల్ రాథోడ్ ఈ బ్యూటీకి స్టైలిష్ లుక్స్ ని అందించింది. తన హెయిర్ ను లూజ్ గా వదులుకొని కనులకు స్మోకీ ఐ ష్యాడో, బ్లాక్ హైలైనర్ మస్కరా దిద్దుకుని పెదాలకు పాస్టల్ పింక్ లిప్ స్టిక్ పెట్టుకుని ఆదరగొట్టింది.ఈ పొట్టి డ్రెస్ లో తన బ్యాక్ సైడ్ అందాలను చూపిస్తూ రెచ్చగొట్టింది. కుర్రాళ్ళు థైస్ అందాలు చూసి తమ్మయణంలో మునిగిపోతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.