Categories: EntertainmentLatest

Hina Khan : నాటీ లుక్స్ తో కాకరేపుతున్న హీనా ఖాన్.. గ్లామర్ తో కట్టిపడేస్తోందిగా

Hina Khan : హీనా ఖాన్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ అలరిస్తుంటుంది . ఏసింగ్ క్యాజువల్ అవుట్ నుండి గౌనులో దివాలా ఎలా మేరవాలో హీనా కు బాగా తెలుసు . నటి తాజాగా ఓ ఫోటోషూట్ కోసం అద్భుతమైన డ్రెస్ వేసుకొని కెమెరాకు పోజులు ఇచ్చింది. తన హాట్ చిత్రాలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

hina-khan-bollywood-actress-pastel-gown-with-a-maroon-overcoat-photos-trending-in-instagram

తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లను పోస్ట్ చేసి అదరగొడుతోంది హీనా ఖాన్. ఈ నటి ఎల్లప్పుడూ సమయం దొరికిన ప్రతిసారి బాలీవుడ్ ఫ్యాషన్ ప్రేమికులకు ఫ్యాషన్ లక్ష్యాలను అందించడంలో బిజీ బిజీగానే ఉంటుంది. క్యాజువల్స్ నుండి ఎత్నిక్స్ వరకు ఫార్మల్ ప్యాంట్‌సూట్‌ల వరకు, హీనా అన్నింటిలో ఎంతో అందంగా కనిపిస్తుంది. తాజాగా హీనా సాంప్రదాయ లుక్ లో అద్భుతంగా కనిపిస్తున్న చిత్రాలను నెట్టింట్లో పోస్ట్ చేసింది. ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

hina-khan-bollywood-actress-pastel-gown-with-a-maroon-overcoat-photos-trending-in-instagram

హీనా ఫ్యాషన్ డిజైనర్ అంజు మోడీకి మ్యూజ్ గా వ్యవహరిస్తోంది. తన ఫోటో షూట్ కోసం డిజైనర్ షెల్ఫ్‌ల నుండి ఓవర్‌కోట్‌తో కూడిన పాస్టెల్ గౌనుని ఎంచుకుంది.

hina-khan-bollywood-actress-pastel-gown-with-a-maroon-overcoat-photos-trending-in-instagram

హీనా పాస్టెల్ గోల్డెన్ సిల్క్ గౌను వేసుకుని దానిపైన వెండి ఎంబ్రాయిడరీ వర్క్‌తో డిజైన్ చేసిన మెరూన్ ఓవర్‌కోట్‌ను ధరించింది. దానితో పాటే పాస్టెల్ పింక్ దుపట్టాను వేసుకుంది. తన రూపాన్ని ఈ ట్రెడిషనల్ వేర్ లో వేరే లెవెల్ లో చూపించింది.

hina-khan-bollywood-actress-pastel-gown-with-a-maroon-overcoat-photos-trending-in-instagram

అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మెడలో గోల్డెన్ చోకర్‌ నెక్లెస్ అలంకరించుకుంది. చేతికి గోల్డెన్ బ్రాస్‌లెట్, ఉంగరాలు పెట్టుకుంది. రజ్వాడా జ్యువెల్స్ షెల్ఫ్‌ల నుంచి ఈ జ్యువెలరీని ఎంపిక చేసుకుంది హీనా ఖాన్. తన రూపాన్ని మరింత అట్రాక్టివ్ గా మార్చుకుంది.

hina-khan-bollywood-actress-pastel-gown-with-a-maroon-overcoat-photos-trending-in-instagram

ఫ్యాషన్ స్టైలిస్ట్ సునాక్షి కన్సల్ రాథోడ్ హీనాకు స్టైలిష్ లుక్స్ అందించింది. హీనా తన ఉంగరాల కురులను మధ్యపాపిట తీసి లూజుగా వదులుకుంది.

hina-khan-bollywood-actress-pastel-gown-with-a-maroon-overcoat-photos-trending-in-instagram

మేకప్ ఆర్టిస్ట్ సంధ్యా వర్మ సహాయంతో, హీనా న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ కోల్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, కాంటౌర్డ్ చెంపలు , న్యూడ్ లిప్‌స్టిక్‌తో తన రూపాన్ని మరింత అందంగా మార్చుకుంది.

hina-khan-bollywood-actress-pastel-gown-with-a-maroon-overcoat-photos-trending-in-instagram
Sri Aruna Sri

Recent Posts

Liver Health: చర్మంపై ఈ లక్షణాలు ఉన్నాయా? మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్టే?

Liver Health: మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనే విషయాలను మన శరీర లక్షణాలను బట్టి అంచనా వేయవచ్చు. మన…

14 hours ago

Tirumala: తిరుమల వెళ్లే భక్తులు అలర్ట్..40 రోజుల పాటు భక్తులకు నో ఎంట్రీ..

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు టిటిడి అధికారులు కీలక సూచనలను జారీ చేశారు. మరి కొద్ది రోజులలో శ్రీవారి వార్షిక…

14 hours ago

Drinking water: అన్నం తింటూ నీళ్లు తాగుతున్నారా? మీకు ప్రమాదం పొంచి ఉన్నట్టే?

Drinking water: నీరు తాగడం మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమనే విషయం తెలిసిందే. ప్రతిరోజు దాదాపు 7 నుంచి 8…

2 days ago

Tholi Ekadashi 2026: తొలి ఏకాదశి.. విష్ణుమూర్తిని ఇలా పూజిస్తే జన్మజన్మల పాపాలు పోయినట్టే?

Tholi Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఆషాడ మాసంలో వచ్చే…

2 days ago

Tirumala: శ్రీవారి భక్తులు అలర్ట్…SSD టోకెన్ రద్దు చేసిన టీటీడీ!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…

4 days ago

Tooth Decay: ఈ అలవాట్లు మీలో ఉన్నాయా? మీ దంతాలు డేంజర్ లో ఉన్నట్టే?

Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…

5 days ago

This website uses cookies.