Categories: Health

Heart Attack: ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువే?

Heart Attack: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు పూర్తిగా వారి ఆహార వ్యవహారాలను అలవాట్లు మార్చుకున్నారు ఇలా ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వల్ల ఎన్నో రకాల సమస్యలు కూడా వారిని వెంటాడుతూ ఉన్నాయి. ఇక ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు కూడా గుండెపోటుకు గురవుతున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఇంత చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి ప్రధాన కారణం ఆహారంలో మార్పులే అని చెప్పాలి.

ఒకప్పుడు ఎన్నో పోషక విలువలు కలిగిన పదార్థాలను ఆహారంగా తీసుకునేవారు కానీ ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ పాకెట్ ఫుడ్ తినటం వల్ల గుండెపోటుకు గురయ్యే, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ప్రాసెస్ చేయబడిన మాంసం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి. వీటిలో బకన్ , హమ్ లో శాజురేటేడ్ ఫ్యాట్ , సోడియం ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

శుద్ధి చేసిన రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పాస్తా , పిజ్జాలు తిన్నా కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. చక్కర కూడా శరీరానికి ఎంతో హాని చేస్తుంది. కూల్ డ్రింక్స్ , కృత్రిమ పానీయాలు గుండెపోటుకు కారణం అవుతాయని వీలైనంతవరకు వీటిని తగ్గించి ఇంట్లోనే మనం స్వయంగా తయారు చేసుకుని ఆహార పదార్థాలను తినటం వల్ల మరికొన్ని కాలాలపాటు మన గుండె పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

11 hours ago

Ananya Nagalla: కమిట్మెంట్ అడుగుతారని మీకెలా తెలుసు..?

Ananya Nagalla: అసలు కమిట్మెంట్ అడుగుతారని మీకెలా తెలుసు..? అని తాజాగా యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఓ విలేఖరిని…

3 days ago

Game Changer: సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న “విశ్వంభర”..!

Game Changer:సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న "విశ్వంభర". దీనికి కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో…

1 week ago

Devara: జాన్వీ అందాలు మిస్సయ్యాయనే.. దసరా నుంచి దావూదీ పాట..

Devara: జాన్వీ అందాలు మిస్సయ్యాయనే.. దసరా నుంచి దావూదీ పాటను 'దేవర' చిత్రంలో చిత్ర బృందం యాడ్ చేయబోతున్నారని తాజా…

3 weeks ago

Tollywood: మోహన్ బాబు ఇంట్లో దొంగతనమా..?

Tollywood: టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగిందంటూ తాజాగా ఓ వార్త సోషల్…

4 weeks ago

Spirituality: ఇంట్లో దేవుడి విగ్రహాలు విరిగిపోకూడదా.. ఇది చెడుకు సంకేతమా?

Spirituality: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల దేవత విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పోషిస్తూ ఉంటాము. ఇలా దేవుడి…

4 weeks ago

This website uses cookies.