Categories: HealthLatestNews

Health Tips: అతిగా ఆవలింతలు వస్తున్నాయా…? అయితే బీ కేర్ ఫుల్

Health Tips: రోజువారి దైనందిన జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల వ్యాపకాలలో బిజీగా ఉండటం వలన రాత్రి అయితే చాలా మంది ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. అయితే కొంతమంది రాత్రి సమయాలలో కూడా డ్యూటీ చేస్తూ ఉంటారు. వీరికి శారీరక జీవ క్రియల సమతౌల్యం దెబ్బతినే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. అయితే  శరీరాన్ని ఏదో ఒక కండిషన్ కి అలవాటు చేసుకోవాలి. కాని చాలా మంది కొన్ని రోజులు రాత్రి, కొన్ని రోజులు పగలు నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి వారికి తరువాత కాలంలో నిద్రలేమి సమస్య ఎక్కువగా వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా నిద్ర సమస్యపై స్లీప్ ఫౌండేషన్ ఒక అద్యయనం చేసింది.  రోజులో పది సార్లు కంటే ఎక్కువ ఆవలించే వారు ఉంటారు. కొంత మంది అయితే అలా రోజంతా ఆవలిస్తూనే ఉంటారు. ఈ ఆవలింతలు తీవ్రమైన అనారోగ్య సమస్యలని సూచిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆవలింతలు ఎవరికైనా ఎక్కువగా వస్తున్నాయి అంటే వారు వెంటనే అప్రమత్తం అవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. అప్నియా అనే నిద్రకి సంబందించిన డిసీజ్ ఉంటే అధికంగా పగటి పూట నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి వారు నిద్రపోకుంటే ఆవలింతలు విపరీతంగా వస్తూ ఉంటాయి.

 

ఇవి జీవక్రియ వ్యాధుల బారిన పడటానికి కారణం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నార్కో లిప్సీ అనే వ్యాధి నిద్రలేమి సమస్యని సూచిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో కూడా విపరీతమైన ఆవలింతలు వస్తూ ఉంటాయి. సమయంతో సంబంధం లేకుండా హఠాత్తుగా వారు నిద్రపోతూ ఉంటారు.  ఈ వ్యాధి ఉన్నవారిలో శ్వాస సమస్య తీవ్రంగా ఉంటుంది.  వారిలో గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. పగటిపూట అతి నిద్ర అనేది చాలా ప్రమాదకరం అని చెబుతునానరు. అతిగా ఆవలింతల సమస్య ఉన్న, పగటిపూట అతిగా నిద్రపోతున్న వెంటనే డాక్టర్లుని సంప్రదించి పరీక్షలు చేసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.

Varalakshmi

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

8 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

10 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.