Categories: Health

Health Tips: ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి గింజలు తింటే చాలు… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Health Tips: గుమ్మడికాయలను పండగ సందర్భాల్లోనూ, ఇంటికి దిష్టి తీయడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారన్న అపోహ చాలామందిలో ఉంటుంది. ఇక గుమ్మడికాయ తినడానికి చాలామంది వెనకాడుతారు గుమ్మడికాయ తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి అంటూ గుమ్మడికాయను అసలు తినడానికి ఇష్టపడరు. గుమ్మడికాయతో ఎన్నో రుచికరమైన వంటలు, స్వీట్లు తయారుచేస్తారు. ముఖ్యంగా గుమ్మడికాయ హల్వా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక గుమ్మడి గింజలలో మనకు విటమిన్ సి, కే, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, పోలేట్, ఫైబర్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

తరచూ గుమ్మడికాయను మన ఆహారంలో భాగం చేసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా గుమ్మడికాయలో కంటే గుమ్మడి గింజల్లో రెట్టింపు పోషక పదార్థాలు ఔషధ గుణాలు ఉన్నాయనడంలో ఇటువంటి సందేహం లేదు. రోజుకు గుప్పెడు గుమ్మడి గింజలు తింటే వీటిల్లో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి నీరసం ,అలసటను తొలగించి రోజంతా మనల్ని చురుగ్గా ఉంచుతుంది.

షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు కొన్ని గుమ్మడి గింజలు తినడం వల్ల వీటిలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం, ఫైబర్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.గుమ్మడికాయ గింజల్లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఆంటీ క్యాన్సర్ ఏజెంట్స్ పుష్కలంగా లభిస్తాయి అందుకే గుమ్మడిని తరుచూ తినడం వల్ల ఎలాంటి క్యాన్సర్ల బారిన పడకుండా ఉంటారు. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ 10 కాలాలపాటు ఉండే భద్రంగా ఉండడానికి గుమ్మడి గింజలు ఎంతో దోహదపడతాయి.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.